• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సెల్ఫీ అందాలతో...

సెల్ఫీ అందాలతో రెచ్చగొడుతున్న గ్లామర్ సుందరి!

By - Tupaki Desk
Update: 2020-06-10 15:30 GMT
షామా సికందర్.. ఈ పేరు వింటేనే గ్లామర్ ప్రియులకు ఉత్సాహం రెట్టింపు అవుతుంది. అడపాదడపా బాలీవుడ్ సినిమాల్లో కనిపించే షామా సికందర్.. అందాల ఆరబోతలో మాత్రం గ్రాడ్యుయేషన్ చేసిందని చెప్పాలి. ఈ అమ్మడు 'ప్రేమ్ అగ్గాన్' సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. టెలివిజన్ ప్రేక్షకులలో మాత్రం తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. అంతేగాక రొమాంటిక్ వెబ్‌ సిరీస్‌లల్లో నటించిన అనుభవం కూడా ఈ ముద్దుగుమ్మకి ఉంది. ఆన్ స్క్రీన్ పై కనిపించేందుకు ఎన్ని విధాలైన ప్రయత్నిస్తుంది. కానీ అందరికి అన్నింటిలో అవకాశం దక్కదు కదా.. కానీ షామా సికందర్ మాత్రం ఈ విషయంలో అదృష్ట వంతురాలని చెప్పాలి. ఈ బ్యూటీని చూస్తే ఎవ్వరు కూడా ముప్పై ఎనిమిది యేళ్లు ఉన్నాయంటే నమ్మరు. చేసింది తక్కువ సినిమాలే అయినా టీవీ సిరీస్ లు మాత్రం చాలా చేసింది. ఇక రియాలిటీ డ్యాన్స్ షోలు షామాకి చాలా కామన్. ఇటీవలే మాయ అనే వెబ్ సిరీస్ లోను తన అందాలతో యువతను రెచ్చగొట్టినంత పని చేసింది.

మ్యూజిక్ వీడియోలలో చేసిన అనుభవం ఎలాగో ఉంది. దాదాపు ఓ యాక్ట్రెస్ ఎన్ని విధాలుగా తెరమీద కనిపించవచ్చో అన్నిట్లోనూ వేలు పెట్టేసింది గుమ్మ. ఇక సోషల్ మీడియాలో అయితే షామాకి ఫాలోయింగ్‌ మిలియన్లలో ఉన్నారు. సోషల్ మీడియాలో ఇటీవలే ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో వైట్ సారీ ధరించి సెల్ఫీ తీసుకున్నట్లు పోజు ఉంది. ఆ సెల్ఫీలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయని చెప్పవచ్చు. ఆ తెల్ల చీరలో అమ్మడి అందాల గని ఎదురుగా నిలిపింది. ఎవరికైనా చూస్తే మతి పోవాల్సిందే. ఈ సెల్ఫీ సిస్టం ఎవడు కనిపెట్టాడో కానీ వాడికి దండేసి దండం పెట్టాలి అంటున్నారు షామా అభిమానులు. షామా తెల్లని మేనిఛాయ.. అద్భుతమైన కళ్లు.. మరుగొల్పే అధరాలు.. ఇలా అన్నీ హంగులు అమ్మడిలో హైలైట్. ఇన్ని అందాలను అలా ధారపోస్తుంటే.. దేవతలా ఆరాధించకుండా ఎవరు ఊరుకుంటారు. టాప్ టు బాటమ్ అందాలు ఆరబోసి రెచ్చగొట్టే సుందరాంగులు ఎంతో మంది ఉంటారు. కానీ కేవలం సెల్ఫీతో రెచ్చగొట్టే సుందరి మాత్రం షామా సికందర్ ఓన్లీ అని బలంగా చెప్పవచ్చు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    
  • Shama Sikindar 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS