• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాతు టబ్బులో అమ్మడి...

బాతు టబ్బులో అమ్మడి పాలపొంగుల పరువాల ధార..!!

By - Tupaki Desk
Update: 2020-07-07 01:30 GMT
షామా సికందర్.. గ్లామర్ ప్రియులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరిది. అడపాదడపా బాలీవుడ్ సినిమాల్లో కనిపించే షామా సికందర్.. అందాల ఆరబోతలో దిట్ట. 'ప్రేమ్ అగ్గాన్' మూవీతో బాలీవుడ్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ భామ.. ఆ తర్వాత తక్కువ సినిమాలే చేసింది. కానీ బుల్లితెర పై మాత్రం తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. పలు శృంగారభరిత వెబ్‌ సిరీస్‌లల్లో కూడా నటించి మెప్పించింది షామా. ఆన్ స్క్రీన్ పై కనిపించేందుకు ఎన్ని రకాల దారులు ఉంటాయో.. అన్నిటిలోను మెరిసిపోయే అవకాశం అందరికీ దక్కదు. కానీ షామా సికందర్ మాత్రం ఈ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదివేసింది. ఈ 38 ఏళ్ల బ్యూటీ.. తక్కువ సినిమాలను చేసిన.. వరుసగా టీవీ సిరీస్ లలో మెరిసింది. డ్యాన్స్ షోలు.. రియాల్టీ షోలు ఈమెకు కొట్టిన పిండి. రీసెంట్ గా ఇక మాయ అనే వెబ్ సిరీస్ లోను తన అందాలతో సెగలు పుట్టించింది ఈ భామ.

మ్యూజిక్ వీడియోలలో కనిపించిన అనుభవం ఈ సికందర్ బ్యూటీకి ఉంది. ఇక సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా అమ్మడు సోషల్ మీడియాలో ఫోటోను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో అమ్మడు తన పాలపొంగుల పరువాల ధారను బాత్ టబ్ లో కురిపించింది. కలువ పూల మధ్య విచ్చిన గులాబీ పువ్వులా అమ్మడి పోజిచ్చింది. ఓరచూపులతో ఈ అందాల భామ తన సొగసులను కెమేరా ముందు ధారపోస్తుంటే.. ఆ సొగసులు ఆరాధించకుండా ఏ అభిమాని అయినా ఊరుకుంటారా.. వంకలు పెట్టలేనన్ని వయ్యారాలను కలిగిన అందగత్తెలు కాసింత అరుదుగానే ఉంటారు. వారిలో ఈ షామా సికందర్ టాప్ లోనే ఉంటుంది. ఇక ఈ బ్యూటీ 2019గానూ 'స్టైల్ ఐకాన్ ఆఫ్ ద ఇయర్, మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్' అవార్డులను సొంత చేసుకుంది. ఆ రేంజ్ లో పాపులర్ అవుతుంది ఈ బోల్డ్ బ్యూటీ. ఫ్యాన్స్ మాత్రం బాత్ టబ్ లో బ్యూటీ కసి చూపులకు హీటెక్కిపోతున్నారు.
Tags:    
  • Shama Sikindar 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS