పోల్ డ్యాన్స్ తో హీటెక్కిస్తున్న టీవీ న‌టి కం హాట్ యాంక‌రు

Update: 2020-12-19 15:00 GMT
టెంప్టింగ్ అనేది ఒక అరుదైన‌ క‌ళ‌. నేటిత‌రం సెల‌బ్రిటీల‌కు అవ‌స‌ర‌మైన నిరంత‌ర క‌ళ‌. ఇన్ స్టా వేదిక‌ల్లో చెల‌రేగుతున్న స్టార్ల వ్య‌వ‌హారం చూస్తుంటే దీనిని అంగీక‌రించాలి ఎవ‌రైనా. ఇక ఈ త‌ర‌హా టెంప్టింగ్ క‌ళ‌లో ఆరితేరిపోయిన యాంక‌ర్ కం టీవీ న‌టి షామా శికంద‌ర్.

ఈ భామ నిరంత‌రం బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ తో యూత్ ని టెంప్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బీచ్ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన వీడియోలు ఫోటోల‌తో నిరంత‌రం ఇన్ స్టాలో ఫ్యాన్ బేస్ పెంచుకుంటూనే ఉంది.

తాజాగా బ్లాక్ బికినీలో పోల్ డ్యాన్సాడుతూ టెంప్ట్ చేస్తున్న వీడియోని షేర్ చేసింది. ఈ వీడియోతో పాటు షామా డ్యాన్సుల‌కు సంబంధించిన ర‌క‌ర‌కాల వీడియోలు అంత‌ర్జాలాన్ని సునామీలీ చుట్టేస్తున్నాయి. లేట్ ఏజ్ లో హాట్ అప్పియ‌రెన్సుతో ట్రీటిస్తున్న న‌వ‌త‌రం బ్యూటీగా సామా పాపుల‌ర‌వుతోంది. ఇలా పోల్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తే ఆత్మ‌ను శ‌రీరాన్ని ఐక్యం చేయొచ్చు అంటూ సెల‌విస్తోంది ఈ అమ్మ‌డు.Full View
Tags:    

Similar News