• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అమెరికాలో ఉన్నావ‌ని...

అమెరికాలో ఉన్నావ‌ని తెలుసులే! ఆయ‌న ముందు ఆ భంగిమ‌లేమిటో!

By - Tupaki Desk
Update: 2021-07-30 06:44 GMT
బాలీవుడ్ బ్యూటీ షామా సికందర్ తన భాగస్వామి జేమ్స్ మిలిరియన్ తో లైఫ్ సెల‌బ్రేష‌న్ ని ఆస్వాధిస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్రియ‌స‌ఖుని కుటుంబంతో కలిసి అమెరికాలో రోమాంచితంగా ర‌సాస్వాధ‌న‌లో ఉంది. ఇటీవ‌ల అమెరికా నుంచి కొన్ని అద్భుత‌మైన రొమాంటిక్ చిత్రాలను షేర్ చేయ‌గా అవి అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి.

షామా ప‌ర్ఫెక్ట్ ఫిట్ లేడీ.. ఫిట్ నెస్ రొటీన్ తో కొన్ని అద్భుతమైన చిట్కాలను కూడా లక్షలాదిగా ఉన్న అభిమానుల‌కు షేర్ చేస్తూ చాలా మందికి స్ఫూర్తిగా ఉంటారు. కేవ‌లం ఫిజిక‌ల్ అంశాలే కాదు మానసిక ఆనందానికి సంబంధించిన అంశాల‌పైనా షామా ఎక్కువ దృష్టి పెడుతుంది. ప్రధానంగా పూర్తి సామరస్యంతో ఉండటానికి ప్ర‌య‌త్నిస్తుంది. శారీరక మానసిక అంశాలపై దృష్టి సారించే ఫిట్ నెస్ పై చాలా సంపూర్ణమైన విధానాన్ని అనుస‌రిస్తోంది.

నేను ఇక్కడ యుఎస్ లో గొప్ప విలువైన సమయాన్ని గడుపుతున్నాను. మేము (జేమ్స్.. కుటుంబం .. నేను) సుదీర్ఘ నడక కోసం కొన్నిసార్లు పార్కులకు వెళ్తాము. కొంత సమయం సముద్రం దగ్గర ఉండి చాలా ట్రై చేస్తాం. ఇది నమ్మశక్యం కాని విలువైన సమయం అని నేను చెప్పాలి. నా భ‌ర్త వారి కుటుంబం చాలా ప్రశాంత చిత్త‌త ఉండే వ్యక్తులు.. ఈ పర్యటనలో వారిని కలవడం.. వారితో కొంత నాణ్యమైన సమయాన్ని గడపడం చాలా సంతోషం క‌లిగిస్తోంది`` అని తెలిపారు. వారితో కలిసి పనిచేయడం.. కలిసి తినడం కొన్ని అద్భుతమైన సంభాషణలు బావున్నాయ‌ని ఆస్వాధిస్తాన‌ని షామా వెల్లడించారు.

జీవితంలో చిన్న విషయాలను ఆనందిస్తామ‌ని షామా త‌న భ‌ర్త గురించి వెల్ల‌డించింది. ఇప్పుడు చాలా సంతోషకరమైన ప్రదేశంలో ఉన్నాను. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో... నాకు తెలీదు! అని వ్యాఖ్య‌ను జోడించింది. మ‌హ‌మ్మారీ క‌ష్ట కాలాన్ని తాను ఎలా ఎదుర్కొన్న‌ది షామా వెల్ల‌డించింది. మ‌హ‌మ్మారీ వినాశ‌నాన్ని త‌లచుకుని ఈ బ్యూటీ బాధ‌ను వ్య‌క్తం చేశారు. ఇప్పుడు నయం చేయాల్సిన సమయం వచ్చింది. జవాబుదారీతనం తీసుకోవడంపై దృష్టి పెడదాం. ప్రపంచం వైద్యం కోసం ఆరాటపడుతుంది. అందరికీ ప్రేమ.. కాంతి.. కావాలి.. అని షామా అన్నారు.

భ‌ర్త‌తో ఈద్ సెల‌బ్రేష‌న్:

ఇటీవ‌ల షామా సికందర్ తన ఇంటి వద్ద ఈద్ జరుపుకున్నారు. రోజు ఎలా గడిచిందో వెల్లడించింది. ``ఈద్ అనేది కేవలం కుటుంబ సంబంధమైనది. ఇది ప్రత్యేకమైనది.. ఎందుకంటే మహమ్మారి కొనసాగుతున్నప్పుడు మన వద్ద లేని వాటి గురించి ఫిర్యాదు చేయడం కంటే మన వద్ద ఉన్నదానిని విలువైనదిగా చూడటం నేర్చుకుంటున్నాము. కనీసం నేను ఉన్నాను.. చాలా మంది ఇతర వ్యక్తులు కూడా ఉన్నారని నాకు తెలుసు. నేను చాలా ఫ్యామిలీ ఓరియెంటెడ్ .. ప్రతిరోజూ నా కుటుంబ సభ్యులందరినీ నేను మరింతగా అభినందిస్తున్నాను. వారితో సమయం గడపగలిగినందుకు నేను చాలా కృతజ్ఞురాలిని.. అని అన్నారు.

గత సంవత్సరంలో నేను నేర్చుకోనివి చాలా ఉన్నాయి. నేను ఇంత‌కుముందు చాలా ఖర్చు చేసేదాన్ని. కానీ ఇప్పుడు త‌గ్గించాను అని షామా తెలిపారు. నేటి పరిస్థితి భిన్నంగా ఆలోచించేలా చేసింది. ఇది ఇప్పుడు ప్రియమైన వారితో ఉండటం నేర్పింది. నిజాయితీగా చెప్పాలంటే నేను పార్టీలు చేయాలనుకోవడం లేదు. నేను చాలా మారాను.. నేను నా గురించి క్రొత్త విషయాలు నేర్చుకుంటున్నాను.. లేదా అన్వేషిస్తున్నాను. నేను చాలా విషయాలు.. చాలా కండిషనింగ్ గురించి తెలుసుకుంటున్నాను..!! అని తెలిపారు. అదంతా స‌రే కానీ.. షామా తాజాగా షేర్ చేసిన ఆ భంగిమ‌లు.. మ‌రీ టూమ‌చ్ .. ఆయ‌న ముందే ఇంత ఘాటుగానా..! అంటూ కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ఇండియ‌న్ హాట్ గాళ్ ఫ్రెండ్ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.


Tags:    
  • Bollywood beauty 
  • Shama Sikander 
  • New Look 
  • Instagram 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS