• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫ్యాన్ ఖాతాలో ఫస్ట్...

ఫ్యాన్ ఖాతాలో ఫస్ట్ రికార్డ్ జమ!!

By - Tupaki Desk
Update: 2016-04-16 13:30 GMT
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ నటించిన ఫ్యాన్ మూవీ ఏప్రిల్ 15న గ్రాండ్ రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విజయవంతంగా దూసుకుపోతుంది. స్టార్ హీరో, ఆ హీరోకి ఫ్యాన్ గా తనే నటిస్తూ విభిన్నమైన స్టోరీ, కాన్సెప్ట్ తో తెరపైకి వచ్చిన ఈ చిత్రానికి ఆడియన్స్ జైహో అంటున్నారు. తొలిరోజు కలెక్షన్ రికార్డుల విషయంలో 2016లో హైయెస్ట్ వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది ఫ్యాన్.

రిలీజ్ రోజున ఈ చిత్రానికి దేశంలో 19.2 కోట్ల నెట్, 26 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటివరకూ ఈ ఏడాది హైయెస్ట్ ఓపెనర్లుగా అక్షయ్ కుమార్ మూవీ ఎయిర్ లిఫ్ట్ కి 12.35 కోట్లు, ది జంగిల్ బుక్ కి 10.09 కోట్లు రాగా.. ఇప్పుడా రికార్డును దాటేసింది ఫ్యాన్. ఇక ఓవర్సీస్ లోనూ ఫ్యాన్ సంచలనాలు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 3 మిలియన్ డాలర్లను తొలి రోజునే వసూలు చేసి ఆశ్చర్యానికి గురిచేసింది. యూఎస్ఏ బాక్సాఫీస్ నుంచి 5.5 లక్షల డాలర్లు రాగా.. గల్ఫ్ నుంచి 1.4 మిలియన్ల వసూళ్లు దక్కాయి. పాకిస్తాన్ - ఇంగ్లండ్ ల నుంచి 1.8లక్షల డాలర్లు, 1.55 లక్షల డాలర్లు రాబట్టాడు ప్యాన్. మిగిలిన దేశాల నుంచి 8 లక్షల డాలర్లు వచ్చాయి.

అయితే.. ఈ మూవీలో లవ్ స్టోరీ లేకపోవడం.. సాంగ్స్ విషయంలో మెప్పించలేకపోవడం డిజప్పాయింట్ గా చెబుతున్నారు ట్రేడ్ పండిట్స్. ఆ ఎలిమెంట్స్ మిక్స్ అయితే..ఫ్యాన్ కి ఇంకా కలెక్షన్స్ ఎక్కువగా వచ్చేవన్నది ఇండస్ట్రీ టాక్.
Tags:    
  • Shahrukh Khan 
  • Fan Movie 

Similar News

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

Copyright @2026

Powered by Blink CMS