• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అమెరికాలో బాయ్ ఫ్రెండ్ తో...

అమెరికాలో బాయ్ ఫ్రెండ్ తో సీనియర్ టాలీవుడ్ నటి..!

By - Tupaki Desk
Update: 2021-11-08 10:30 GMT
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ కు ప్రేమ వ్యవహారాలకు బ్రేకప్స్ కు కొదువ ఉండదని అంటుంటారు. దీనికి టాలీవుడ్ కూడా మినహాయింపు కాదు. ఫలానా వారి మధ్య ఏదో నడుస్తోందని.. వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారని.. మొన్నటి దాకా చిలకా గోరింకల్లా తిరిగిన జంట విడిపోతున్నారని.. ఇలా రకరకాల రూమర్స్ వినిపిస్తుంటాయి. అందులో కొన్ని నిజమైతే మరికొన్ని ఊహాగానాలుగానే మిగిలిపోతుంటాయి. ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే.. టాలీవుడ్ సీనియర్ నటి ఒకరు ఇప్పుడు లేటు వయసులో ఘాటు ప్రేమాయణం సాగిస్తుందనే న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన ఆ సీనియర్ నటి.. ఒకప్పుడు దాదాపు అందరు హీరోల సరసన హీరోయిన్ గా నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా నటించింది.. నటిస్తూనే ఉంది. మామూలుగా షూటింగ్స్ లేనప్పుడు ఆ నటి అమెరికాకు వెళ్లి ఉంటున్నా.. ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే గత నెల రోజులుగా అమెరికాలో ఉంటున్న సదరు నటి.. ఇటీవల ఓ షాపింగ్ మాల్ లో కొందరు ఎన్నారై ల కంట పడిందట. అది కూడా ఓ బాయ్ ఫ్రెండ్ తో కలిసి కనిపించిందట.

ఈ సందర్భంగా అతను తన బాయ్ ఫ్రెండ్ అని సదరు నటి తెలుగు ఎన్నారై లకు పరిచయం చేసిందట. బాయ్ ఫ్రెండ్ అనేసరికి ఒక్కసారిగా వాళ్ళకి ఫ్యూజులు ఎగిరిపోయాయట. లేటు వయసులో ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఏంటి.. టాలీవుడ్ లో అంత మంచి పేరున్న ఈ నటికి ఇదేమీ బుద్ధో ఏమో అనుకున్నారట. అంతేకాదు ఆమె మాటలు వేషధారణ చూసి తెలుగు ఎన్నారై లకు ఒక్కసారి మన సమాజంలో ఏమి అవుతుంది.. అమెరికా కల్చర్ తెలుగు వాళ్ళకి కూడా వచ్చిందా అని బిత్తర పోయారట.

తన బాయ్ ఫ్రెండ్ ఆమె కంటే చాలా చిన్న వయసు ఉన్నవాడిలా కనిపిస్తున్నాడట. లేటు వయసులో డేటింగ్ లాంటి వ్యవహారాలన్నీ వెస్ట్రన్ కంట్రీస్ లో కామన్ గా జరుగుతాయి. కానీ ఇలా తెలుగు సీనియర్ నటికి బాయ్ ఫ్రెండ్ ఏంటని ఎన్నారై వాళ్ళు చర్చించుకుంటున్నారట. ఎందుకంటే సదరు టాలీవుడ్ సీనియర్ నటికి పెళ్ళై పిల్లలు ఉండటమే కాదు.. వారికి కూడా పెళ్లిళ్లు అయ్యాయట. మనవళ్లు మనవరాళ్లను ఎత్తుకునే వయసులో ఆమె బాయ్ ఫ్రెండ్ అంటూ చెట్టా పట్టాలేసుకొని తిరగడం చూసి ముక్కున వేలేసుకుంటున్నారట. ప్రస్తుతం వీరిద్దరి న్యూ జెర్సీ - న్యూయార్క్ వంటి ప్రాంతాల్లో తిరుగుతున్నారట. మరి ఈ లేటు వ్యవహారం ఎక్కడి దాకా వెళ్తుందో ఏమోనని ఎన్నారై వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Tags:    
  • Senior Tollywood actress 
  • boyfriend 
  • America 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 
  • Mollywood 
  • news 
  • movie gossips 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS