• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  #ల‌వ్ స్టోరి.. పాట‌ల‌తోనే...

#ల‌వ్ స్టోరి.. పాట‌ల‌తోనే ఓపెనింగుల‌కు బాట వేశారు!

By - Tupaki Desk
Update: 2021-03-14 09:50 GMT
నాగ‌చైత‌న్య బ్యాక్ టు బ్యాక్ విజయాల్ని ఖాతాలో వేసుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇంత‌కుముందు శివ నిర్వాణ అత‌డికి మ‌జిలీ లాంటి బ్లాక్ బస్ట‌ర్ ని ఇచ్చాడు. ఆ సినిమా మ్యూజిక‌ల్ గానూ చార్ట్ బ‌స్ట‌ర్ల‌లోకి వెళ్లింది. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల  చైతూకి మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందించ‌డం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది.

చైత‌న్య‌- సాయి ప‌ల్ల‌వి-క‌మ్ముల కాంబినేష‌న్ పెద్ద‌గానే వ‌ర్క‌వుట‌వుతోంద‌ని ఇప్ప‌టికి పాజిటివ్ ఫీల‌ర్స్ క‌నిపిస్తున్నాయి. సారంగ‌ద‌రియా .. సాంగ్ రిలీజ్ తోనే ఒక్క‌సారిగా హైప్ పెరిగింది. ల‌వ్ స్టోరీకి బిజినెస్ వ‌ర్గాల్లో టాక్ బావుంది. అలాగే ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రావ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంద‌న్న గుస‌గుసా వినిపిస్తోంది.

ఈ సినిమా ఆల్బమ్ నుంచి విడుద‌ల‌వుతున్న ప్ర‌తి సాంగ్ మంచి బ‌జ్ క్రియేట్ చేస్తున్నాయి. ఆడియో హిట్ అయితే నేడు జ‌నాలు థియేట‌ర్స్ కి వ‌చ్చేస్తున్నారు. ఇంత‌కుముందు మంచి పాట‌ల‌తోనే ఉప్పెన కు ఊపొచ్చింది. ఆ త‌ర్వాత వ‌స్తున్న ల‌వ్ స్టోరికి పాట‌లే పెద్ద ప్ల‌స్ కానున్నాయ‌ని అంచ‌నా. ఇక క‌థ‌-క‌థ‌నం గ్రిప్పింగ్ గా ఆక‌ట్టుకుంటే క‌మ్ముల సెన్సిబిలిటీస్ మ‌రోసారి క‌నెక్ట‌యితే క‌చ్ఛితంగా ఓపెనింగుల‌కు కొద‌వ ఉండ‌ద‌ని బ్లాక్ బ‌స్ట‌ర్ ఖాయ‌మ‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.
Tags:    
  • sai pallavi 
  • love story 
  • naga chaitanya 
  • saranga dariya Songs 
  • records 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS