• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  క్యాచీ టైటిల్ ఖరారు చేసిన...

క్యాచీ టైటిల్ ఖరారు చేసిన కమ్ముల సారు

By - Tupaki Desk
Update: 2020-01-14 11:18 GMT
అక్కినేని నాగ చైతన్య.. సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల ఒక ప్రేమ కథా చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.  #NC19 పేరుతో అక్కినేని అభిమానులు పిలుచుకుంటున్న ఈ సినిమాకు అధికారికంగా ఈరోజు సాయంత్రం 6.03 గంటలకు టైటిల్ వెల్లడిస్తారని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.

అయితే తుపాకి పాఠకుల కోసం ఈ సినిమా టైటిల్ ను మేము ముందే అందిస్తున్నాం.  ఈ సినిమాకు శేఖర్ కమ్ముల బృందం 'లవ్ స్టోరి' అనే టైటిల్ ఖరారు చేశారు.  ఈ సినిమాకు ఫలానా టైటిల్ పెడతారని గతంలో ప్రచారం జరిగిన టైటిల్స్ లో ఈ 'లవ్ స్టోరి' కూడా ఒకటి.  శేఖర్ కమ్ముల తన సినిమాలకు అందమైన టైటిల్స్ ఎంచుకుంటారు. ఈ సినిమాకు అదే పంథా అనుసరించారు. టైటిల్ సింపుల్ గా ఉన్నప్పటికీ సూపర్ క్యాచీగా ఉంది.  అక్కినేని హీరోలు అంటేనే రొమాన్స్ కు కేరాఫ్ అడ్రెస్. చైతూ కూడా ప్రేమ కథల్లో చక్కగా ఒదిగిపోతాడు. ఈ సినిమాలో సాయి పల్లవి జోడీ కావడంతో మనం మరో అందమైన ప్రేమకథను ఎక్స్ పెక్ట్ చెయ్యవచ్చు.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్.. అమిగోస్ క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  'ఫిదా' లాంటి సూపర్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించడం.. సాయి పల్లవిని మరోసారి హీరోయిన్ గా ఎంచుకోవడం.. తొలిసారి చైతన్యతో కాంబినేషన్.. ఇలాంటి అంశాలన్నీ ఈ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతున్నాయి. 
Tags:    
  • Love Story 
  • Naga Chaitanya 
  • Sekhar Kammula 
  • Sai Pallavi 
  • Nc Next Movie 
  • Venky Mama 
  • Tupaki News 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS