• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సీటీమార్ లో ఎవరు...

సీటీమార్ లో ఎవరు చేస్తున్నారమ్మా?

By - Tupaki Desk
Update: 2018-02-22 17:22 GMT

గబ్బర్ సింగ్ సినిమా తరువాత హరీష్ శంకర్ ట్రాక్ చాలా వరకు మెలికలు తీరుగుతోంది. ఒక పాటెర్న్ లో కాకుండా కథను బట్టి సినిమాను నడిపిస్తున్నాడు. ఎన్ని మార్చినా కమర్షియల్ ఎలిమెంట్స్ ని అలాగే తన మార్క్ ఎంటర్టైన్మెంట్ ని మాత్రం మిస్ అవ్వకుండా చూసుకుంటున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే రీసెంట్ గా హరీష్ శంకర్ సీటీమార్ అనే టైటిల్ తో ఒక సినిమాను చేస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఈ న్యూస్ బయటపడి కొన్ని గంటలు కాకముందే మరొక ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. అసలైన తారాగణం విషయం గురించి మొదట చాలా రూమర్స్ వచ్చాయి. అవన్నీ ఎంత వరకు నిజం అనే విషయాన్ని పక్కనపెడితే ప్రస్తుతం దిల్ రాజు కాంపౌండ్ నుంచి వస్తోన్న టాక్ ప్రకారం.. ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకుపోతోన్న వరుణ్ తేజ్ సీటీమార్ హీరో అని తెలుస్తోంది. ఇటీవల వరుణ్ తొలిప్రేమ సినిమాతో హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

అయితే రూమర్స్ విషయానికి వస్తే ముందే సీటిమార్ పాయింట్ అల్లు అర్జున్ కి దర్శకుడు హారీష్ శంకర్ వినిపించాడని తెలుస్తోంది. దువ్వాడ జగన్నాథమ్ సక్సెస్ మీటింగ్ తరువాత ఇద్దరి మధ్య ముందే చర్చలు జరిగాయని టాక్. కానీ ఇంకా దర్శకుడు కూడా హీరో విషయంలో ఫైనల్ కాలేదని సమాచారం. ప్రస్తుతం హరీష్ శంకర్ ద్రుష్టి మొత్తం దాగుడుమూతలు సినిమాపైనే ఉంది. దిల్ రాజు నిర్మించబోయే ఆ ప్రాజెక్ట్ మరికొన్ని రోజుల్లో స్టార్ట్ కానుంది.    


Tags:    
  • Seeti maar 
  • Dil Raju 

Similar News

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

Copyright @2026

Powered by Blink CMS