• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బికినీ వేషాలు బాగానే...

బికినీ వేషాలు బాగానే కలిసొచ్చాయ్!!

By - Tupaki Desk
Update: 2017-03-09 03:56 GMT
రన్ రాజా రన్ మూవీతో యాక్ట్రెస్ గా మారిపోయిన కొరియోగ్రాఫర్ సీరత్ కపూర్. అప్పట్లోనే ఓ హిందీ సినిమా చేసింది కానీ.. ఆ తర్వాత మాత్రం పూర్తిగా తెలుగు సినిమాలకే అంకితం అయిపోయింది. ఇన్నాళ్లు చిన్న సినిమాలతో నెట్టుకొచ్చిన సీరత్ కు.. రాజుగారి గది మూవీతో నాగార్జున.. సమంత వంటి స్టార్స్ తో కలిసి పని చేసే అవకాశం అందుకుంది.

ఈ మధ్య బికినీలతో బోలెడంత హంగామా చేసేస్తోంది సీరత్. గతంలోనూ గ్లామరసం పండించేది కానీ.. ఈ మధ్య డోస్ బాగా పెంచేసిందిలే. గ్లామర్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవాలంటే ఏం చేయాలనే విషయంపై బాగానే రీసెర్చ్ చేసినట్లుంది ఈ భామ. అమ్మడి ప్రయత్నాలు వృథా కాలేదు. ఇప్పుడీ చిన్నదానికి కొత్త ఛాన్స్ వచ్చి వాలింది. క్షణం దర్శకుడు రవికాంత్ పెరెపు తీయనున్న కొత్త సినిమాలో సీరత్ కపూర్ ను హీరోయిన్ గా తీసుకున్నారని తెలుస్తోంది. ఇప్పటికే అగ్రిమెంట్ కూడా సైన్ చేయగా.. ఈ చిత్రానికి రానా దగ్గుబాటి నిర్మాత కావడం విశేషం.

ఈ మూవీలో పలువురు హీరోయిన్లు నటించనుండగా.. వాటిలో ఒక పాత్ర సీరత్ కు కట్టబెట్టారట. మిగిలిన పాత్రలకు సంబంధించిన డీటైల్స్.. త్వరలో అనౌన్స్ చేసే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి కూడా కీలక పాత్ర పోషించనున్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Seerat Kapoor 
  • Rana 
  • Ravikanth 
  • Telugu NEWs 

Similar News

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

'ఆపరేషన్ సింధూర్'పై రేసింగ్: 10 సినిమాలు ప్ర‌క‌టించారు కానీ..!

2026-11-04 18:30 GMT

తమిళ ఇండస్ట్రీ కన్నా తెలుగు ఇండస్ట్రీలోనే గౌరవం..!

2026-11-04 18:03 GMT

Bigg Boss Telugu 10: తొమ్మిదో వారం డేంజర్ జోన్‌లో ఆ ఐదుగురు!

2026-11-04 18:02 GMT

Bigg Boss Telugu 10: 'రివార్డ్ అండ్ రివెంజ్' లో అదిరిపోయే ట్విస్ట్స్

2026-11-04 18:02 GMT

ఎన్నో మల్టీస్టారర్లలో.. ఈ రాబోయే తెలుగు మల్టీస్టారర్ మిన్న!

2026-11-04 18:01 GMT

అఖిల్ అక్కినేని క్రష్ ఎవరో తెలుసా..?

2026-11-04 18:01 GMT

మినీ కొట్టు పెట్టిన జగపతిబాబు కూతురు.. వీడియో వైరల్!

2026-11-04 17:53 GMT

తెలుగు ఇండస్ట్రీపై పాయల్ రాజ్‌పుత్ ప్రేమ.. అదుర్స్!

2026-11-04 17:52 GMT

AK 47 : ఆ కఠినమైన పని చేయడం అంత సులువు కాదు గురూజీ..!

2026-11-04 17:44 GMT

Copyright @2026

Powered by Blink CMS