• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫొటోటాక్ః కాజల్‌ మరో...

ఫొటోటాక్ః కాజల్‌ మరో మెస్మరైజింగ్ హాట్‌ ఫోజ్‌

By - Tupaki Desk
Update: 2021-03-09 07:30 GMT
టాలీవుడ్ చందమామ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలు కావస్తుంది. ఇప్పటికి కూడా ఆమె ను అభిమానించే వారు పూజించే వారు చాలా మందే ఉన్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా కాజల్‌ అగర్వాల్‌ అభిమానుల కోసం నటిగా కొనసాగబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించింది. ఇక పెళ్లి తర్వాత హాట్ ఫొటో షూట్‌ లు తగ్గించడం లేదా స్కిన్ షో కు దూరంగా ఉండటం ఏమైనా చేస్తుందేమో అని కొందరు భావించారు. కాని అలాంటిది ఏమీ లేదు. కాజల్‌ మునుపు ఎలా ఉందో అలాగే ఇప్పుడు కొనసాగుతుంది. చందమామ కాజల్ తన అందంకు తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కనువిందు చేసే కాస్ట్యూమ్స్ తో మెస్మరైజ్‌ చేస్తూ వస్తోంది.

కాజల్ అగర్వాల్ తాజాగా షేర్‌ చేసిన ఈ బ్లాక్ కాస్ట్యూమ్‌ మరోసారి ఆమె ఫాలోవర్స్ ను మరియు నెటిజన్స్ ను మెస్మరైజ్ చేస్తుంది అనడంలో సందేహం లేదు. ముద్దుగుమ్మ కాజల్‌ అగర్వాల్‌ క్లీవేజ్ షో తో పాటు థైస్ ఎక్స్‌ పోజ్‌ చేస్తూ ఇచ్చిన ఈ స్టిల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈమద్య కాలంలో కాజల్‌ కు కాస్త ఆఫర్లు తగ్గాయి. ఈ ఫొటో చూసిన తర్వాత ఆమె యంగ్‌ హీరోలకు కూడా జోడీగా నటించగల హీరోయిన్ అనిపిస్తుంది. అందుకే ఆమెకు మళ్లీ ఆఫర్లు వచ్చే అవకాశాలున్నాయంటున్నారు.
Tags:    
  • Kajal Agarwal 
  • Kajal Agarwal Latest Images 
  • Kajal Agarwal Photos 
  • Kajal Agarwal Black Dress 
  • Telguu News 

Similar News

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS