• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘గాడ్సే’గా రాబోతున్న...

‘గాడ్సే’గా రాబోతున్న సత్యదేవ్!

By - Tupaki Desk
Update: 2021-01-03 09:30 GMT
ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఒక్కో మెట్టు ఎక్కుతున్న హీరో సత్యదేవ్. బహుముఖ నటుడిగా లైమ్ లైట్లోకి వస్తున్న సత్య దేవ్.. తన డెసిషన్ మేకింగ్ తో మంచి కథలను ఎన్నుకుంటున్నాడు. ఈ హీరో నెక్స్ట్ ‘గాడ్సే’గా రాబోతున్నాడు. ఈ సినిమా ద్వారా ‘బ్లఫ్ మాస్టర్’ కాంబినేషన్ మళ్లీ రిపీట్ కాబోతోంది. ఆ మూవీని రూపొందించిన దర్శకుడు గోపి గణేష్ పట్టాభినే ‘గాడ్సే’ను తెరకెక్కించబోతున్నాడు. ‘బ్లఫ్ మాస్టర్’‌తో ప్రశంసలు అందుకున్న ఈ ద్వయం.. సక్సెస్ ను రిపీట్ చేయాలని పట్టుదలగా ఉన్నారు.

‘గాడ్సే’ ఫస్ట్ లుక్ కూడా లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. గన్ పట్టుకొని యాాంగ్రీ లుక్ లో కనిపిస్తున్న ఈ పోస్టర్.. సినిమా మొత్తం యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పకనే చెబుతోంది. పవర్ ఫుల్ టైటిల్ కు తగ్గట్టుగా ఉన్న సత్యదేవ్ లుక్.. అందరినీ ఆకట్టుకుంటోంది.

గతంలో సత్యదేవ్ ను తన జ్యోతిలక్ష్మి సినిమాలో విలక్షణ పాత్రలో చూపించిన నిర్మాత సి. కళ్యాణ్ నే ఈ సినిమానూ నిర్మిస్తున్నారు. ఇంకా.. నాజర్, బ్రహ్మాజీ, ఆదిత్యమీనన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అయితే.. ఈ సినిమాకు హీరోయిన్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. ఈ చిత్రానికి కథ, మాటలు కూడా దర్శకుడు గోపీగణేష్ అందిస్తున్నారు.
Tags:    
  • Satya Dev 
  • Godse Movie 

Similar News

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

Copyright @2026

Powered by Blink CMS