• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'సరిలేరు నీకెవ్వరు' అప్‌...

'సరిలేరు నీకెవ్వరు' అప్‌ డేట్

By - Tupaki Desk
Update: 2019-10-19 18:05 GMT
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 26వ చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అనీల్‌ సుంకర మరియు దిల్‌ రాజులు కలిసి నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో విజయశాంతి నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ ను అన్నపూర్ణ స్టూడియో 7 ఎకరాల్లో ఒక భారీ ఇంటి సెట్‌ వేశారు. దాదాపు రెండున్నర కోట్ల రూపాయలతో ఈ సెట్‌ ను నిర్మించారు.

ప్రకాష్‌ రాజ్‌ కు సంబంధించిన ఇంటి సెట్‌ ను నిర్మించి అందులో ఫైట్‌ సీన్‌ చిత్రీకరణ జరుపుతున్నారట. మహేష్‌ బాబుతో పాటు ముఖ్య నటీనటులు ఈ ఫైట్‌ చిత్రీకరణలో పాల్గొంటున్నారు. మహేష్‌ బాబు ఆర్మీ మేజర్‌ పాత్రలో నటిస్తున్నాడు. కర్నూలు ఫ్యాక్షన్‌ కూడా ఈ చిత్రంలో ఉండబోతుందని మహేష్‌ బాబు తాజా పోస్టర్‌ ను చూస్తుంటే అర్థం అవుతుంది.

మహర్షి చిత్రంతో సూపర్‌ హిట్‌ ను దక్కించుకున్న మహేష్‌ బాబు ఈ చిత్రంతో మరో సక్సెస్‌ ను దక్కించుకుంటాడనే నమ్మకంతో ఫ్యాన్స్‌ ఉన్నారు. ఎఫ్‌ 2 వంటి సూపర్‌ హిట్‌ ను దక్కించుకున్న అనీల్‌ రావిపూడి ఈ చిత్రంతో మరో సక్సెస్‌ ను దక్కించుకుంటాడా చూడాలి. వచ్చే నెలాఖరికి సినిమా షూటింగ్‌ పూర్తి చేసేందుకు దర్శకుడు అనీల్‌ రావిపూడి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
Tags:    
  • Sarileru Neekevvaru 
  • Update 

Similar News

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS