• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డైలీ బికినీ.....

డైలీ బికినీ.. మత్తెక్కిస్తున్న పవన్ హీరోయిన్

By - Tupaki Desk
Update: 2018-07-07 08:54 GMT
సారా జేయిన్ గుర్తుందా..? అప్పట్లో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘పంజా’ మూవీలో మెయిన్ హీరోయిన్ గా చేసి అలరించింది.  మోడలింగ్ నుంచి హీరోయిన్ గా వచ్చిన ఈ అమ్ముడు బాలీవుడ్ లో కూడా రెండు సినిమాలు చేసింది. కాగా ప్రస్తుతం చేతిలో సినిమాలేవీ లేకపోవడంతో ఈ ఖాళీ సమయంలో విహారయాత్రలు చేస్తూ ఎంజాయ్ చేస్తోంది.

సారా జేయిన్ ప్రస్తుతం ఇండోనేషియాలోని బాలీ ఐల్యాండ్ లో విహరిస్తోంది. ‘ఏ స్విమ్ సూట్ ఏ డే సిరిస్’ టైటిల్ తో రోజూ ఓ బికినీ ఫొటోను అభిమానులకు షేర్ చేస్తోంది. ఓ సారి వయ్యారి సొంపులు.. ఇంకోసారి బ్యాక్ లెస్ అందాలు చూపిస్తూ  అభిమానులకు నిద్ర లేకుండా చేస్తోంది.

సెక్సీ బ్యూటికి ఉండాల్సిన లక్షణాలన్ని తన బాడీలో నిక్షిప్తం చేసుకున్న ఈ అమ్ముడు ప్రతీరోజు ఏదో రకం బికినీ వేసుకొస్తూ అభిమానుల్లో క్రేజ్ పెంచుకుంటోంది. ఇక ఈమె బికినీలు వేసుకొని ఫోజులిస్తుంటే ఆ ఫొటోలను తనివితీరా అస్వాదిస్తూ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈమె బికినీ వేషాలన్నింటిని ఓ ట్రావెల్ చానెల్ కలెక్ట్ చేస్తోంది. వీడియోల రూపంలో రికార్డు చేసి త్వరలోనే ప్రసారం చేసేందుకు రెడీ అవుతోంది.
Tags:    
  • Sarah Jane Dias 
  • Telugu NEws 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS