• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ:...

ఫోటో స్టోరీ: హృదయానికి..మనసుకు నో లాక్ డౌన్

By - Tupaki Desk
Update: 2020-04-15 16:15 GMT
సీనియర్ బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ బేటీగా ఎంట్రీ ఇచ్చింది సారా అలీ ఖాన్. చాలా మంది స్టార్ కిడ్స్ పరిస్థితి ఎలా ఉంటుందంటే.. కనీసం అరడజను సినిమాలు ఆడియన్స్ పై రుద్దితే గాని వారికి ఆదరణ దక్కదు. కానీ సారా ఆ మాత్రం అందుకు భిన్నం. తొలి సినిమా 'కేదార్ నాథ్'.. రెండవ సినిమా 'సింబా' విజయాలు సాధించడంతో మంచి గుర్తింపే సంపాదించుకుంది. ఇక మూడవ సినిమా 'లవ్ ఆజ్ కల్' విజయం సాధించకపోయినప్పటికీ.. ప్రస్తుతం చేతిలో ఆఫర్లు అయితే ఉన్నాయి.  ఈతరం భామ కాబట్టి సోషల్ మీడియాను చెడుగుడు ఆడుకోవడంలో దిట్ట.

ప్రస్తుతం భారతీయులందరి తరహాలోనే సెలబ్రిటీ అయినప్పటికీ ఒక సగటు భారతీయురాలిగా ఇంట్లో కూర్చుంది. లాక్ డౌన్ రూల్స్ పాటిస్తూ ఇంట్లోనే సమయం గడుపుతోంది. అయితే సోషల్ మీడియాలో పోస్టులకు మాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి "మన హృదయాలు మనసులు ఆత్మలు లాక్ డౌన్లో లేవు. # స్టే హోమ్ #స్టే పాజిటివ్ #స్టే స్ట్రాంగ్ #స్టే సేఫ్" అంటూ వేదాంత ధోరణిలో ఓ కత్తిలాంటి కాప్షన్ ఇచ్చింది. ఫోటో విషయానికి వస్తే ఓ లెహంగా.. టాప్..ధరించి ఒక వైపు తిరిగి అందమైన పోజిచ్చింది. బ్లాక్ అండ్ వైట్ ఫోటో కావడంతో కళాత్మకంగా కనిపిస్తోంది. ఈ ఫోటోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కింది. ఇప్పటివరకు ఈ ఫోటోకు 1.2 మిలియన్ లైక్స్ లభించడం విశేషం.

ఈ ఫోటోకు చాలామంది ఇంట్రెస్టింగ్ కామెంట్ లు కూడా పెట్టారు. "నా మనసు వేరేచోట లాక్ డౌన్ అయింది".. "బ్లాక్ అండ్ వైట్ ఫోటో సూపర్".. "సారా ఫిలాసఫీ" అంటూ కొందరు స్పందించారు. ఇక సారా ఫ్యూచర్ ప్రాజెెక్టుల విషయానికి వస్తే 'కూలి నెం.1'.. 'అత్రంగి రే' అనే సినిమాల్లో నటిస్తోంది. 
Tags:    
  • Sara Ali Khan asks fans to stay home and stay Safe 
  • sara ali Khan 
  • Bollywood 
  • Bollywood Actress 
  • Bollywood Latest Movie Updates 
  • Telugu News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS