• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ కమెడియన్ కూడా హీరో...

ఆ కమెడియన్ కూడా హీరో అయిపోతున్నాడహో

By - Tupaki Desk
Update: 2016-01-17 04:28 GMT
తెలుగు పరిశ్రమలో కమెడియన్లు హీరోలవడం కొత్తేం కాదు. బ్రహ్మానందం దగ్గర్నుంచి.. బాబూమోహన్ - ఆలీ - సునీల్ ఇలా చాలామంది కమెడియన్ టర్న్ డ్ హీరోలను చూశాం. ఇప్పుడు ఇంకో స్టార్ కమెడియన్ హీరో కాబోతున్నట్లు సమాచారం. ఆ కమెడియన్ మరెవరో కాదు.. సప్తగిరి. ‘ప్రేమ కథా చిత్రమ్’ తర్వాత ఫుల్ బిజీ అయిపోయిన సప్తగిరి.. తెర మీద కనిపించగానే జనాలు కేకలు పెట్టే స్థాయిలో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. సంక్రాంతికి వచ్చిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’లో అతడి పాత్రకు అద్భుతమైన స్పందన వస్తోంది కూడా. ఇలాంటి సమయంలో సప్తగిరి హీరోగా సినిమా తెరకెక్కుతుండటం విశేషం.

సప్తగిరి హీరోగా సీనియర్ డైరెక్టర్ సాగర్ ఓ సినిమా తెరకెక్కించబోతున్నాడట. 90ల్లో అమ్మదొంగా లాంటి హిట్లు ఇచ్చిన సాగర్.. 2000 తర్వాత కనుమరుగైపోయారు. అప్పుడెప్పుడో రవితేజ హీరోగా ఓ సినిమా తీసిన ఆయన.. ఆ తర్వాత పూర్తిగా సినిమాలు చాలించేశారు. అలాంటాయన సప్తగిరి లాంటి కమెడియన్ని హీరోగా పెట్టి సినిమా తీయబోతుండటం చిత్రమైన విషయమే. వి.వి.వినాయక్ - శ్రీను వైట్ల లాంటి స్టార్ డైరెక్టర్లు సాగర్ శిష్యులే కావడం విశేషం. సాగర్ మరో శిష్యుడు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడట.
Tags:    
  • Saptagiri 
  • Tollywood Movies 
  • Telugu nEWs 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS