• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  28 ఏళ్ళ తర్వాత సూపర్...

28 ఏళ్ళ తర్వాత సూపర్ స్టార్ తో..!

By - Tupaki Desk
Update: 2019-02-11 10:20 GMT
సూపర్ స్టార్ రజనీకాంత్ లాస్ట్ సినిమా 'పేట' సక్రాంతి సీజన్లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత ఎఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రజనీకాంత్ రెడీ అవుతున్నారు.   ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ జోరుగా సాగుతున్న ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నట్టుగా లెజెండరీ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ తెలిపారు.  తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన "మొత్తానికి దళపతి తర్వాత  రజనీ సర్ తో సినిమా..  పనిచేసేందుకు ఎగ్జైట్ అవుతున్నా" అంటూ ట్వీట్ చేసి తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.   'దళపతి'  1991 లో విడుదలయింది.  28 ఏళ్ళ తర్వాత మరోసారి రజనీకాంత్ తో కలిసి పనిచేస్తుండడంతో సంతోష్ శివన్ ఎగ్జైట్ కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎంతైనా రజనీ సూపర్ స్టార్ కదా!

దీనికి మురుగాదాస్ నేనూ ఎగ్జైటెడ్ గా ఉన్నాను అన్నట్టుగా ఒక ఎమోజీతో రిప్లై ఇచ్చారు.  మురుగదాస్ దర్శకత్వంలో  తెరకెక్కిన 'తుపాకి'.. 'స్పైడర్' సినిమాలకు సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.  దాదాపు అరడజను సార్లు నేషనల్ అవార్డులు గెలుచుకున్న సంతోష్ శివన్ కు ఎంతో సినిమాటోగ్రాఫర్ గా భారీ ఫాలోయింగ్ ఉంది.  సంతోష్ శివన్ ఎంట్రీ తో ఈ ప్రాజెక్ట్ మరింత క్రేజీగా మారింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
Tags:    
  • Santosh Sivan 
  • Super Star 
  • Rajinikanth 
  • Telugu News 

Similar News

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

Copyright @2026

Powered by Blink CMS