• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దీవాళి టీజర్: శంకరాభరణంలో...

దీవాళి టీజర్: శంకరాభరణంలో హిట్టు కళ

By - Tupaki Desk
Update: 2015-11-11 09:52 GMT

Full View
యంగ్ హీరో నిఖిల్‌.. వరుసగా మాంచి పట్టున్న కథలనే ఎంచుకుంటున్నాడు. స్వామి రారా - కార్తికేయ - సూర్య వర్సెస్‌ సూర్య.. ఇప్పుడు శంకారభరణం. పూర్తి కామెడీ టచ్‌ తో కోన వెంకట్‌ ప్రొడక్షన్‌ లో నిఖిల్‌ చేస్తున్న ఈ సినిమా.. ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌అయిపోయింది.

ఇప్పటికే 'శంకరాభరణం' రిలీజ్‌ కావల్సి ఉంది. కోన వెంకట్ డైరక్షన్ లో.. సారీ ఆయన ప్రొడక్షన్‌లో కొత్త కుర్రాడు ఉదయ్‌ నందనవనం డైరక్షన్లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ కు మాంచి రెస్పాన్సే వచ్చింది. ఫస్‌ గయారే ఒబామా సినిమాకు రీమేక్‌ అని చెప్పి మరీ కోన దంచేస్తున్నాడు. ముఖ్యంగా సినిమాలోని కామెడీ మాత్రం ఇరగదీసినట్లుంది. ఈ మధ్య కాలంలో హిట్టు కొడుతున్న కామడీ గ్యాంగ్‌ అంతా ఇందులో ఉన్నారు. ఇప్పుడు దీపావళి సందర్భంగా ఓ కొత్త టీజర్‌ ను రిలీజ్‌ చేశాడు నిఖిల్‌. చూస్తుంటే ఈ సినిమా నిండా ఫైర క్రాకర్లే ఉన్నట్లున్నాయ్‌.

అందగత్తె అంజలి.. క్యూట్ నందిత.. కామెడీ రాజులు సప్తగిరి - రాజేష్‌.. ఇలా అన్ని టపాసులూ గట్టిగా పేల్తాయని ఈ కొత్త టీజర్‌ చూస్తే అర్ధమవుతోంది. ముఖ్యంగా అంజలి మాత్రం లేడీ డాన్‌ పాత్రలో రచ్చ చేసేలా ఉంది. మరి నిఖిల్‌ ఖాతాలో శంకరాభరణం మరో హిట్టు అనేసుకోమంటారా.. డిసెంబర్‌ 4 వరకు ఆగండి.. తెలుస్తుంది.
Tags:    
  • Nikhil 
  • Sankarabharanam Movie 
  • Telugu NEWs 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS