• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కమెడియన్ కి తోడుగా...

కమెడియన్ కి తోడుగా బుజ్జిగాడి మరదలు

By - Tupaki Desk
Update: 2017-02-18 05:52 GMT
బుజ్జిగాడు మూవీలో ప్రభాస్ మరదలిగా టాలీవుడ్ సినిమాల్లో తనదైన స్టాంప్ వేసిన సంజనా గల్రాని.. ఆ తర్వాత మాత్రం జోరు తగ్గించుకుంది. గతేడాది పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ మూవీలో  ఓ కీలకమైన పాత్రలో కనిపించిన సంజన.. ఇప్పుడు ఓ కమెడియన్ హీరో సినిమాలో నటించబోతోంది.

తెలుగులో అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నా.. కన్నడ-మలయాళ భాషల్లో మాత్రం సంజనకు చేతి నిండా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు సునీల్ హీరోగా తెరకెక్కుతున్న మలయాళీ మూవీ టు కంట్రీస్ తెలుగు రీమేక్ లో.. సంజనా గల్రానికి ఓ కీలకమైన ఆఫర్ చేశారు. ఇప్పటికే ఈ పాత్రకు అంగీకరించగా.. ఈమె రోల్ కు సంబంధించిన షూటింగ్ అమెరికాలో జరగనుంది. ఎన్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ రోల్ కాకపోయినా.. సంజన పాత్ర చాలా కీలకం అని తెలుస్తోంది.

మరోవైపు తెలుగు బుల్లితెరపై కూడా సంజనకు లెక్కకు మించిన ఆఫర్స్ వస్తున్నాయని తెలస్తోంది. ఇప్పటివరకూ ఫైనల్ డెసిషన్ తీసుకోకపోయినా.. త్వరలో తెలుగు టెలివిజన్ లో ఓ కార్యక్రమానికి బుజ్జిగాడి మరదలు హోస్ట్ గా కనిపించనుండడం మాత్రం ఖాయంగా తెలుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Sanjana 
  • Telugu NEWs 

Similar News

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

Copyright @2026

Powered by Blink CMS