• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మరో సంచలన స్టార్‌...

మరో సంచలన స్టార్‌ బయోపిక్‌

By - Tupaki Desk
Update: 2019-02-09 11:24 GMT
బాలీవుడ్‌ - టాలీవుడ్‌ అనే తేడా లేకుండా అన్ని వుడ్‌ లలో కూడా ప్రస్తుతం బయోపిక్‌ ల ట్రెండ్‌ నడుస్తోంది. ప్రముఖ సినీ తారలు - రాజకీయ ప్రముఖులు - క్రీడాకారుల జీవిత చరిత్రల ఆధారంగా ఇప్పటికే సినిమాలు వచ్చాయి. ఇంకా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కొన్ని బయోపిక్‌ లు సిద్దం అవుతున్నాయి. క్రీడారంగంకు చెందిన ప్రముఖుల బయోపిక్‌ లకు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. ఆ కారణంగానే వరుసగా స్పోర్ట్స్‌ స్టార్స్‌ బయోపిక్‌ లు వస్తున్నాయి.

ప్రస్తుతం పీవీ సింధు - సైనా నెహ్వాల్‌ ల బయోపిక్‌ లు రూపొందుతున్నాయి. ఇదే కోవలో టెన్నీస్‌ స్టార్‌ సానియా మీర్జా బయోపిక్‌ ను నిర్మించేందుకు రంగం సిద్దం అయ్యింది. సానియా బయోపిక్‌ తీసే హక్కులను రోనీ స్క్రూవాలా పొందింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతుంది. త్వరలోనే సినిమా గురించిన అధికారిక ప్రకటన చేసేందుకు సిద్దం అవుతున్నారు. సానియా మీర్జా బాల్యం మరియు టెన్నీస్‌ స్టార్‌ గా ఎదిగిన తీరు - ఆ తర్వాత పాకిస్తానీ క్రికెటర్‌ తో ప్రేమ - వివాహం వంటి ఘట్టాలను డ్రమటిక్‌ గా చూపించబోతున్నారట. సానియా మీర్జాగా ఎవరు నటిస్తారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.

త్వరలోనే అన్ని వివరాలతో రోని స్క్రూవాలా నుండి ప్రకటన రాబోతుంది. ఇండియాలో టెన్నీస్‌ కు ప్రస్తుతం ఈ స్థాయి గుర్తింపు రావడానికి ఖచ్చితంగా ప్రధాన కారణంగా సానియా మీర్జా అనడంలో సందేహం లేదు. చిన్న వయసు నుండే తన రాకెట్‌ తో దేశానికి పేరు తెచ్చే విజయాలను సొంతం చేసుకున్న సానియా మీర్జా బయోపిక్‌ కోసం ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాదికి ఈమె బయోపిక్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Tags:    
  • Sania Mirza 
  • Sania Mirza Biopic 
  • TElugu News 

Similar News

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

బడా స్టార్లకు కొత్త కథలు కరువయ్యాయా? స్పై యాక్షన్‌పై పెరుగుతున్న అసంతృప్తి!

2026-11-02 09:50 GMT

ప్రత్యక్షంగా కనిపించకపోయినా..అభిమానుల మనసు గెలుచుకున్న బాద్‌షా!

2026-11-02 09:49 GMT

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తలు ఇవే..!

2026-11-02 09:49 GMT

సల్మాన్ ఖాన్ స్టైల్‌లో మలైకా అరోరా రియాక్షన్!

2026-11-02 09:48 GMT

హీరోయిన్ క్యారెక్టర్ విషయంలో లెక్కలు తప్పకూడదు మాస్టర్..!

2026-11-02 08:25 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

ఇక నిర్మాతలు ముందే అన్ని చూసుకోవాల్సిందే.. లాస్ట్ మినిట్ ప్లానింగ్‌కు చెక్..!

2026-11-02 07:34 GMT

మహేష్ బాబు నెక్స్ట్ మూవీ పై క్లారిటీ వచ్చేసిందా? తన డ్రీమ్ రోల్ లో కనిపిస్తాడా?

2026-11-02 07:34 GMT

Copyright @2026

Powered by Blink CMS