ఫోటో స్టోరీ: బికినీతో సంపుతున్న శ్రీనగర్ పాప

Update: 2020-01-18 04:56 GMT
బాలీవుడ్లో అందాలకు కొదవేమీ ఉండదు. అందరూ ఆర్థిక రాజధాని అంటారు కానీ నిజానికి బాలీవుడ్ కొలువైన ముంబైని గ్లామర్ రాజధాని అని పిలుచుకోవాలి. బాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగేందుకు దేశం నలుమూలాల నుండి.. విదేశాల నుండి భామలు వలస వస్తుంటారు. అలా వచ్చినవారిలో కొందరు ముంబై ఉష్ణోగ్రతలను పెంచి ఎల్ నినో లా నినా ఎఫెక్టులు తెప్పిస్తుంటారు. అలా చేస్తున్న వారిలో ఒకరు సందీప ధర్.  

రాజశ్రీ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తెరకెక్కిన 'ఇసీ లైఫ్ మే' అనే సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ శ్రీనగర్ భామ దాదాపు పది సినిమాల్లో నటించింది.  'దబాంగ్ 2'.. 'హీరోపంటి' లాంటి సినిమాలు ఈ భామ లిస్టులు ఉన్నాయి.  ఇక సోషల్ మీడియాను ఆడుకోవడం ఈ భామకు ఒక హాబీ.  తాజాగా బికినీ ఫోటోషూట్ చేసి ఆ ఫోటోలను ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.  ఆ ఫోటోలకు "నా బెడ్డు.. నేను ఒకరికి ఒకరం భలే మ్యాచింగ్.  కానీ నా అలారం కాత్రం మా ఇద్దరినీ విడదీసే ప్రయత్నం చేస్తుంటుంది." అంటూ ఒక సరదా క్యాప్షన్ ఇచ్చింది. ఇక ఫోటో విషయానికి వస్తే సందీపకు ఫేవరెట్ అయిన బెడ్డుపైన.. నెటిజన్స్ కు ఫేవరెట్ అయిన బికినీ ధరించి కత్తిలాంటి లాంటి పోజిచ్చింది. అసలే కాశ్మీర్ పాప. ఆ కలర్.. ఆ అందం అచ్చం  యాపిల్ పండు లాగా ఉంది.  ఆ కూర్చున్న పోజు కూడా మహా సెక్సీగా యమా స్పైసీగా ఉంది.

ఈ ఫోటోకు నెటిజన్లు చిత్తైపోయి మరీ కామెంట్లు పెట్టారు. "అంత హాట్ గా ఎందుకున్నావు?".. "మాటలు రావడం లేదు".. "మిల్కీ స్కిన్".. "ఈ ఫోటో తీసినోడు లక్కీ" అంటూ కామెంట్లు పెట్టారు.  ఇక ఈ శ్రీనగర్ పాప సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కొత్త ఆఫర్లేవీ లేవు.  మరి ఈ బికినీలు చూసి ఏ దయగల మారాజైనా ఆఫర్ ఇస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News