• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి:...

ఫోటో స్టోరి: క‌వ్విస్తున్న కొంటె జాన ఎవ‌రు?

By - Tupaki Desk
Update: 2020-03-17 17:30 GMT
సోష‌ల్ మీడియా యుగంలో మ‌ర్చిపోయిన క‌థానాయిక‌లు కూడా తిరిగి త‌మ‌ని తాము రీబూట్ చేసుకుంటున్నారు. ప‌రిశ్ర‌మ‌లో అవ‌కాశాల్లేక‌పోయినా ఫోటోషూట్ల‌ను సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేయ‌డం ద్వారా ఇంకా త‌మ‌ని తాము లైవ్ లో ఉంచుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఆ కోవ‌లోనే ఇదిగో ఈ ముంబై బొమ్మ మ‌రో ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టుంది.

`దిక్కులు చూడకు రామయ్య` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముంబై ముద్దుగుమ్మ సనా మక్బూల్. తొలి సినిమాలో తన నటనతో ఈ అమ్మ‌డు ఆకట్టుకుంది. అజయ్- నాగ శౌర్య హీరోలుగా నటించిన ఈ సినిమాకి క్రిటిక్స్ ప్ర‌శంస‌లు ద‌క్కాయి. స‌నా న‌ట‌న‌కు పేరొచ్చింది. అటుపై పెద్ద అవ‌కాశాలే అందుకుంది.

ది గ్రేట్ డైరెక్ట‌ర్ ఏఆర్ మురుగదాస్ నిర్మాణంలో తెరకెక్కిన `రంగూన్` (2017)లో ఛాన్స్  ద‌క్కించుకుంది. గౌత‌మ్ కార్తిక్ హీరోగా మురుగ‌దాస్ శిష్యుడు పెరియ స్వామి రూపొందించిన చిత్ర‌మిది. అటుపై చెన్న‌య్ మీడియాలో స‌నా హాట్ టాపిక్ అయ్యింది. తెలుగులోనే మామ ఓ చంద‌మామ అనే చిత్రంలో న‌టించినా అంత‌గా గుర్తింపు అయితే రాలేదు. ఇక ఆ త‌ర్వాత ఏమైందో స‌నాకి స‌రైన ఛాన్సులైతే లేవు. ప్ర‌స్తుతానికి సోష‌ల్ మీడియాల్లో సెగ‌లు పుట్టించేస్తోంది. స‌నా లేటెస్టుగా 89 డిగ్రీల కోణంలో హాటెస్ట్ పిక్ ని షేర్ చేసింది. ఇది యూత్ సోష‌ల్ మీడియాల్లో వైర‌ల్ గా మారింది.


Tags:    
  • Sana Makbul 
  • Telugu news 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS