• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బీచ్ లో అందాలు...

బీచ్ లో అందాలు కలిసిపోయాయి

By - Tupaki Desk
Update: 2018-01-02 06:34 GMT
టాలీవుడ్ లో 2018 లో కూడా కొత్త భామలు వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఇతర భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హాట్ గర్ల్స్ టాలీవుడ్ ని కూడా హీటెక్కించాలని సిద్ధమవుతున్నారు. అయితే మొదట ఎవరు వచ్చినా కూడా అందరి ద్రుష్టి ఈ సమ్మర్ కి వచ్చే సంయుక్త హేగ్దే పైనే ఉంటుందేమో. ఎందుకంటే ఈ బ్యూటీ ఎంత హాటో సోషల్ మీడియాలో ఆమె కథలికలను గమనిస్తే అర్ధమవుతోంది.

కన్నడలో కిరిక్ పార్టీ అనే సినిమా ద్వారా మంచి ఇమేజ్ తెచ్చుకున్న సంయుక్త మొన్నటి వరకు టాలీవుడ్ లో ఎవ్వరికి తెలియదు. కానీ ఎప్పుడైతే నిఖిల్ సినిమాలో సెలెక్ట్ అయ్యిందో అప్పటి నుంచి కొంచెం కొంచెంగా ఫెమస్ అవుతూ వస్తోంది.ఆ అందుకు కారణం ఆమె ఫొటోలే. మరి అంత ఘటుగా కాకుండా ఒక రకమైన సెక్సీ అందాలను ఆరబోస్తోంది. రీసెంట్ గా శ్రీలంక ట్రిప్ లో అమ్మడు ఇచ్చిన ఒక స్టిల్ ని చూస్తే ఎవ్వరైనా షాక్ అవ్వాల్సిందే.   

హాలిడే ట్రిప్ కోసమని వెళ్లిన ఈ బ్యూటీ అక్కడ బీచ్ అందాలలో తన అందాన్ని కలిపేస్తోంది. లైట్ గా బికినీ వేసినట్టే వేసి కొంచెం షార్ట్స్ లో కనిపించింది. సంయుక్త నిఖిల్ సినిమాలో ఒక స్పెషల్ రోల్ చేస్తోంది. ఆ సినిమా కిరిక్ పార్టీకి రీమేక్ గా వస్తోన్న కిర్రాక్ పార్టీ. కన్నడలో ఆమె చేసిన పాత్రనే మళ్లీ చేస్తోంది. నిఖిల్ కి ఆ పాత్రకు ఆమెను తప్ప మారేవారిని ఉహించుకోలేక సంయుక్తనే సెట్ చేశాడు. మరి ఆ స్పెషల్ క్యారెక్టర్ తెలుగు ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.
Tags:    
  • Samyukta Hegde 
  • Beach 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS