• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  శమంతకమణి.. క్రియేటివ్...

శమంతకమణి.. క్రియేటివ్ కాంటెస్ట్

By - Tupaki Desk
Update: 2017-06-05 07:49 GMT
తమ సినిమాలో నటించే నలుగురు హీరోలకు సంబంధించి రోజుకో పోస్టరుతో జనాల్లో ఆసక్తి రేకెత్తించిన ‘శమంతకమణి’ టీం.. ఇప్పుడు నలుగురినీ కలిపి ఫుల్ లెంగ్త్ పోస్టర్ లాంచ్ చేసింది. నారా రోహిత్.. సందీప్ కిషన్.. సుధీర్ బాబు.. ఆది సాయికుమార్.. నలుగురూ ఎవరి స్టయిల్లో వాళ్లు అదరగొట్టేశారు. ‘శమంతకమణి’ మాంచి యాక్షన్ థ్రిల్లర్ అయి ఉంటుందన్న ఫీలింగ్ కలిగిస్తోంది ఈ పోస్టర్. ఈ పోస్టర్ లాంచ్ సందర్భంగా ఒక ఆసక్తికర కాంటెస్ట్ కూడా అనౌన్స్ చేసింది ‘శమంతకమణి’ టీం. ఈ సినిమా టీజర్ ఎప్పుడు రిలీజవుతుందో గెస్ చేస్తే ఈ సినిమాలో నటిస్తున్న నలుగురు హీరోల చేతుల మీదుగా నాలుగు ఐఫోన్లు గెలిచే అవకాశం కల్పిస్తున్నారు.

టీజర్ రిలీజ్ డేట్ విషయంలో ఆసక్తికరమైన క్లూస్ కూడా ఇచ్చారు. కింద నంబర్లలో సమాధానాలు ఇవ్వాల్సిన ఆరు ప్రశ్నలిచ్చి.. వాటికి సమాధానాలు చెబితే అదే టీజర్ రిలీజ్ డేట్ అవుతుందని చెప్పారు. శమంతమణి కోసం కృష్ణుడు ఎన్ని యుద్ధాలు చేశాడు.. ఇప్పటిదాకా ‘శమంతకమణి’కి సంబందించి ఎన్ని పోస్టర్లు రిలీజ్ చేశాం.. సందీప్-ఆది కలిసి ఇంతకుముందు ఎన్ని సినిమాల్లో నటించారు.. మే 27న ఎన్ని గంటలకు ‘శమంతమకణి’ మోషన్ పోస్టర్ లాంచ్ అయింది.. మోషన్ పోస్టర్లో వినిపించిన డైలాగుల్లో సుధీర్ బాబుది ఎన్నో స్థానం.. భవ్య క్రియేషన్స్ సంస్థకు ‘శమంతమణి’ ఎన్నో సినిమా.. ఇవీ ఆ ఆరు ప్రశ్నలు. మొత్తాన్ని మోషన్ పోస్టరే కాదు.. ఈ కాంటెస్ట్ సైతం క్రియేటివ్ గానే ఉంది. సినిమా కూడా ఇంతే వైవిధ్యంగా ఉంటుందేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Nara Rohit 
  • Samanthakamani Movie 
  • Samanthakamani Teaser Contest 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS