• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మోసం చేశారట.. అందర్నీ...

మోసం చేశారట.. అందర్నీ తీసేసింది

By - Tupaki Desk
Update: 2016-12-19 19:30 GMT
టాలీవుడ్ బ్యూటీ సమంత ఎప్పుడూ బిజీబిజీగా ఉంటుందనడంలో ఆశ్చర్యం అక్కర్లేదు. మరి ఇంత బిజీగా ఉండే సెలబ్రిటీలు తమ వ్యక్తిగత వ్యవహారాల కోసం పర్సనల్ స్టాఫ్ ను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే.. వీరు తనను మోసం చేశారనే అనుమానం రావడంతో ఒక్కసారిగా తన టీం మొత్తాన్ని తొలగించేసి కొత్తవారిని ఏర్పాటు చేసుకుందిట సమంత.

ఇంతకీ వారిపై ఇంత కోపం రావడానికి కారణం ఏంటంటే.. వారంతా తనకు నమ్మక ద్రోహం చేశారన శామ్స్ భావించడమే. ఈ మొత్తం సంఘటనకు ఓ ఉంగరం కారణంగా చెబుతున్నారు. సాధారణంగా షూటింగ్ లకు వెళ్లేటపుడు సమంత తన ఉంగరాన్ని కార్ లోనే పెట్టేసి వెళుతుందట. షూట్ పూర్తి చేసుకుని మళ్లీ కార్ దగ్గరకు వచ్చేసరికి ఆ రింగ్ కనిపించకపోవడంతో సమంత ఫైర్ అయిపోయిందని తెలుస్తోంది.

తాను ఎంతో నమ్మినా.. ఎంత బాగా చూసుకున్నా.. తనకు బాగా సెంటిమెంట్ అయిన రింగ్ ను వారు తస్కరించారనే ఉద్దేశ్యంతో.. మొత్తం అందరినీ ఒకేసారి పనుల నుంచి తొలగించిందట సమంత. ఇంతకీ సమంతకు అంత సెంటిమెంట్ అయిన రింగ్ ఏంటబ్బా..!  అనే డౌట్ చాలామందికి వచ్చింది కానీ.. శామ్స్ ఆన్సర్ ఇవ్వలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Samantha 
  • Personal Staff 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS