• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సమంత భయపడిందా?

సమంత భయపడిందా?

By - Tupaki Desk
Update: 2020-10-14 13:30 GMT
పెళ్లి తర్వాత లేడీ ఓరియంటెడ్‌ కథలకు ఎక్కువగా సమంత ఓకే చెబుతుంది. కమర్షియల్‌ పాత్రలు.. స్కిన్‌ షో పాత్రలకు సమంత పూర్తిగా దూరంగా ఉంటున్నట్లుగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన సినిమాలను విభిన్నమైన కథలను ఆమె ఎంపిక చేసుకుంటుంది. నటిగా మరింత పేరు దక్కించుకునే ఉద్దేశ్యంతో ఒక మూగ అమ్మాయి కథకు సమంత కొన్ని నెలల క్రితం ఓకే చెప్పింది. లాక్‌ డౌన్‌ లో ఆ కథపై దర్శకుడు అశ్విన్‌ శరవనన్‌ చాలా సార్లు ఆన్‌ లైన్‌ ద్వారా సమంత తో చర్చించడం జరిగింది. కథ నచ్చడంతో ఛాలెంజ్‌ ను యాక్సెప్ట్‌ చేసిన సమంత ఉన్నట్లుండి సడెన్‌ గా ఆ సినిమాను పక్కకు పెట్టేసింది.

మూగ అమ్మాయి పాత్రలో సమంత ఎలా నటిస్తుందో చూడాలి అంటూ ఎదురు చూసిన వారికి నిరాశ కలిగించింది. అనుష్క హీరోయిన్‌ గా నటించిన నిశబ్దం సినిమా నిరాశ పర్చింది. అనుష్క కెరీర్‌ వెనకబడి పోయేలా నిశబ్దం చేసింది. ఆ సినిమా ఫలితం చూసిన తర్వాత సమంత మూగ అమ్మాయి పాత్రలో నటించేందుకు వెనకాడుతుందట. సినీ కెరీర్‌ విషయంలో సమంత భయపడుతున్నట్లుగా కొందరు గుసగుసలాడుకుంటున్నారు.

ఈ సమయంలో సినిమాల్లో నటిగా గుర్తింపు రావడంతో పాటు సక్సెస్‌ కూడా రావడం అంతే ముఖ్యం. అందుకే చూస్తూ చూస్తూ ఒక ప్లాప్‌ ఐడియాతో సినిమా చేయడం ఎందుకు అంటూ సమంత డ్రాప్‌ అయ్యిందని తెలుస్తోంది. సినిమా ఎలా ఉన్నా కూడా అనుష్క నిశబ్దం మాదిరిగానే సమంత మూవీ కూడా ఉందనే టాక్‌ వస్తుంది కనుక ఆ ప్రాజెక్ట్‌ ను వదిలేసి నందిని రెడ్డి దర్శకత్వంలో సినిమాకు సమంత రెడీ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే సమంత తదుపరి సినిమా విషయమై అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Tags:    
  • Samantha 
  • Ashwin Saravanan 
  • backed out 

Similar News

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

బ్యాక్ అందాలతో సెగలు పుట్టిస్తున్న అలియా.. అవుట్ ఫిట్ లో ప్రత్యేకత ఏంటో తెలుసా?

2026-11-04 05:40 GMT

కిరణ్ అబ్బవరం.. ఈ జనరేషన్‌తో కొత్త భయం!

2026-11-04 04:56 GMT

కిరణ్ అబ్బవరం.. నిర్మాతకు కనిపించిన మరో యాంగిల్!

2026-11-04 04:34 GMT

బుడ్డోడు ప్రజ్వల్.. మొన్న AK 47.. ఇప్పుడు సమ్మర్ హాలీడేస్

2026-11-04 04:20 GMT

తరుణ్ భాస్కర్.. హిట్ ఇచ్చిన షాక్ అలాంటిది!

2026-11-04 04:20 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

షారూక్ కోసం కరణ్ జోహార్.. ఎంత ప్రేమంటే..

2026-11-04 04:02 GMT

కింగ్ 100 గ్లింప్స్‌.. నాగ్‌కు టబుతోనే అసలు పోటీ!

2026-11-04 04:01 GMT

Copyright @2026

Powered by Blink CMS