• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  చైతు-సమంత.. పెళ్లి...

చైతు-సమంత.. పెళ్లి ప్లాన్‌ మారిపోయిందా?

By - Tupaki Desk
Update: 2016-12-27 13:20 GMT
అక్కినేని వారింట పెళ్లి బాజాలు మోగుతున్న సంగతి తెలిసిందే. నాగచైతన్య-సమంతలకు.. అఖిల్-శ్రేయాభూపాల్ లకు వివాహాలు ఫిక్స్ అవడమే కాదు.. ఇప్పటికే అఖిల్ నిశ్చితార్ధం కూడా పూర్తయిపోయింది. జనవరి 29న చైతు-సమంతల ఎంగేజ్మెంట్ జరగనుందనే వార్తలు కూడా వచ్చాయి.

రియల్ లైఫ్ హీరోహీరోయిన్స్ గా మారుతున్న వీరిద్దరు ఇప్పుడు పెళ్లి ప్రణాళికలో మార్పులు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. నిజానికి వచ్చే ఏడాది జూన్ తర్వాత చైతు-సమంత వివాహం జరుగుతుందన్నారు. కానీ ఇప్పుడు దీన్ని ప్రీపోన్ చేస్తున్నారట. మార్చ్-ఏప్రిల్ లోనే వీరి వివాహం జరిగిపోనుందని తెలుస్తోంది. చిన్నవాడైన అఖిల్ పెళ్లి మే నెలలో జరగనుండగా.. ఆ తర్వాత పెద్దవాడైన చైతు పెళ్లి జరగడం కరెక్ట్ కాదనే సలహాలు అక్కినేని కుటుంబానికి అందాయట.

దీంతో అఖిల్-శ్రేయల కంటే ముందే పెళ్లి చేసుకోవాల్సిందిగా చైతు-సమంతలకు అక్కినేని ఫ్యామిలీ నుంచి సూచనలు అందినట్లు తెలుస్తోంది. ఈ సూచనకు వారి నుంచి కూడా ఇప్పటికే అంగీకారం వచ్చేసిందని అంటున్నారు. జనవరిలో నిశ్చితార్ధం.. మార్చ్-ఏప్రిల్ లలో పెళ్లి.. చైతు-సమంతల పెళ్లి పనులు ఇక బాగా స్పీడ్ అందుకున్నట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Samantha 
  • Naga Chaitanya 
  • Marriage Date 

Similar News

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

Copyright @2026

Powered by Blink CMS