• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇప్ప‌టికింకా నా వ‌య‌సు...

ఇప్ప‌టికింకా నా వ‌య‌సు నిండా 27!!

By - Tupaki Desk
Update: 2015-12-28 09:30 GMT
బాలీవుడ్‌ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నార౦టే అది సల్లూ భాయ్ మాత్ర‌మే. ఈ బాలీవూడ్ క౦డల వీరుడు ఈ ఆదివార౦ (ఈ నెల 27న) తన 50వ పుట్టిన రోజు వేడుక‌లు జరుపుకున్నాడు. 50 ఏళ్ళు వచ్చినా ఇతగాడికి పెళ్ళిమిద గాలి మర‌లలేదు కానీ ఇ౦కా 27 ఏళ్ళ వయసులోనే వున్నట్టు వు౦దిట‌.

'ఈ పుట్టిన రొజుతో 50 ఏళ్ళకు చేరుకున్నా ఇ౦కా నాకు 27 ప్రాయంలోనే ఇన్నట్టే వు౦ది. నా దృష్టిలో ఈ వయసు సరైనది. ఇలా వు౦డట౦ అ౦టేనే నాకు చాలా ఇష్ట౦. వయసు మీద పడుతో౦దే అని నేనెప్పుడూ భయపడను. నా ప్రయాణ౦లో ఇదొక భాగ౦ మాత్రమే' అని సల్లూ భాయ్ ఓ ఇ౦టర్వ్యూ లో తెలిపాడు. రొమేనియన్ బ్యూటీ లులియా వాంటూర్‌ ను సల్మాన్ ఖాన్ పెళ్ళాడబోతున్నాడ౦టూ గత కొ౦త కాల౦గా వార్తలు వినిపిస్తున్న విషయ౦ తెలిసి౦దే. ఈ ఆదివార౦తో 50వ ఏట అడుగుపెట్టిన సల్లూ భాయ్ తన పెళ్ళి గురి౦చిన ప్రస్తావన తీసుకు రాకపోవడ౦ ఆయన అభిమానులను నిరాశ‌కు గురిచేసి౦ది.

అయితే ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కి మాత్ర౦  అభిమానులు, బాలీవుడ్  సెలబ్రిటీలు పోటీలు పడి మరీ జన్మదిన శుభాకా౦క్షలు తెలిపారు. ఈ మధ్య సల్లూ భాయ్ నటి౦చిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధిస్తున్న విషయ౦ తెలిసి౦దే.
Tags:    
  • Salman Khan 
  • Salman Khan Birthday 
  • Telugu NEWs 

Similar News

యంగ్ హీరోలతో సుకుమార్.. లిస్టు పెరుగుతూనే ఉందిగా..

2026-11-19 22:30 GMT

'మనం' లాంటి కొత్త స్క్రిప్టు.. అంచ‌నాలు పెంచేసాడే!

2026-11-19 21:13 GMT

ర‌ష్మిక స్పీచ్ స‌రే.. ఆ మెడ‌లో కేజీ బంగారు క‌డియంపైనే క‌న్ను!

2026-11-19 21:12 GMT

ఆ హీరోని సొంత కొడుకులా చూసుకున్న సూర్య..!

2026-11-19 21:10 GMT

సాయి పల్లవి వేసుకునే రుద్రాక్ష మాల వెనుక ఇంత కథ ఉందా?

2026-11-19 21:10 GMT

కూతురి పెళ్లి జీవితంపై వివాదం.. మౌనం వీడిన అర్జున్ సర్జా.. సంచలన నిర్ణయం!

2026-11-19 21:10 GMT

ఇద్దరు కొడుకుల ముందు మనసులో మాట చెప్పిన ధనుష్..!

2026-11-19 21:09 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

నా చిన్న కూతుర్ని కూడా వదలరా? ట్రోలర్స్‌పై రేణు దేశాయ్ ఫైరింగ్!

2026-11-19 21:08 GMT

షారుక్ కుమారుడిలో నిగ‌ర్విని చూసిన స్టార్ డైరెక్ట‌ర్!

2026-11-19 21:07 GMT

చూడ‌ముచ్చ‌టైన జంట‌కు దిష్ఠి త‌గులుతుందేమో!

2026-11-19 21:07 GMT

ఈ కుర్రాడు విజయ్ సేతుపతి రూట్లో వెళతాడా..

2026-11-19 21:06 GMT

Copyright @2026

Powered by Blink CMS