• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫస్ట్ లుక్: పంచ భూతాలే...

ఫస్ట్ లుక్: పంచ భూతాలే 'సాక్ష్యం'

By - Tupaki Desk
Update: 2018-02-14 06:45 GMT
వాలెంటైన్స్ డే రోజున ప్రేమికుల సంగతి ఎలా ఉన్నా, మన టాలీవుడ్ హీరోలు మాత్రం వాళ్ళ రాబోయే సినిమాలతో హడావిడి చేసేస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ అండ్ శ్రీవాస్ దర్శకత్వంలో సాక్ష్యం అనే సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 14 సందర్భంగా ఆ సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో డిజె బ్యూటీ పూజ హెడ్గే.. శ్రీనివాస్ ప్రియురాలిగా దర్శనం ఇవ్వబోతోంది.

పోస్టర్ లో కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ ప్రపంచాన్నే మైమరచిపోయినట్టు కనిపిస్తున్న వీళ్లిద్దరి మధ్య సినిమాలో ఒక అందమైన ప్రేమ కథ నడవబోతోంది అనే సంగతి తెలియకనే తెలుస్తున్నట్టు లేదూ? 'ఒక ప్రేమ - ఒక మనసు - ఒక గమ్యం' అనే క్యాచీ టాగ్ లైన్ తో అందరిని ఆకట్టుకున్నారు. బాక్ గ్రౌండ్ లో చూపిస్తోన్న లోకేషన్లు పంచభూతాలకి ప్రతీకలు గా చిత్రించారు. యాక్షన్ థ్రిల్లర్ గా మన ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ ను చాలా త్వరత్వరగా జరుపుతున్నారు. ఈ సినిమాని వేసవిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జగపతిబాబు మరియు శరత్ కుమార్ ఇందులో కీలక పాత్రలు వహిస్తున్నట్టు తెలుస్తోంది. రొటీన్ స్టోరీలకి భిన్నంగా ఈ కథ ఉంటుంది అని చాలా గట్టిగా నమ్ముతున్నారు సినిమా జనాలు.
Tags:    
  • Bellamkonda Srinivas 
  • Pooja Hegde 
  • Sakshyam Movie 
  • Sakshyam First Look 
  • Telugu NEWs 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS