• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డాక్టర్.. డ్యాన్సర్.....

డాక్టర్.. డ్యాన్సర్.. హీరోయిన్‌.. అక్క..

By - Tupaki Desk
Update: 2016-07-04 07:37 GMT
ఆ మధ్య కొంతమంది తెలుగు హీరోలను అసలు మీరు యాక్టింగ్ కెరియర్‌ ఎందుకు ఎంచుకున్నారు అంటే.. అబ్బే ఏముంది సార్‌.. నిజజీవితంలో చాలా ప్రొఫోషన్లలో దిట్టలుగా వెలగాలని అనిపిస్తుంది.. కాని కుదరదు.. అదే యాక్టర్ అయితే ఏ రోల్‌ కావాలంటే ఆ రోల్‌ చేసేయొచ్చు అని చెప్పేశారు. నిజంగానే అది నిజం అని చాలామంది నమ్ముతారు. కాని ఒక్క మినిట్ వెయిట్ చేయండి బాస్‌.

అదిగో ''ప్రేమమ్'' ఫేం బ్యూటి సాయిపల్లవిని చూడండి. అమ్మడు ఆ సినిమాలో తన యాక్టింగ్ తో మలర్‌ పాత్రలో ఇరగదీసింది. కాని ఈమె కేవలం ఒక సింపుల్‌ హీరోయిన్‌ మాత్రం కాదు. అందరూ డాక్టర్‌ అవ్వబోయి యాక్టర్ అయ్యా అంటారు. కాని ఈమె మాత్రం డాక్టర్ చదువుతూ యాక్టర్‌ అయ్యింది. డా. సాయి పల్లవి సెంతామరై అంటూ ఈ మధ్యనే తన ఫైనల్‌ ఎం.బి.బి.ఎస్ డిగ్రీ కూడా అందుకుంది. ఒక ప్రక్కన డాక్టర్ గా ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తూ మరో ప్రక్కన యాక్టింగ్‌ అంటే పెద్ద విషయమే. ఇక తన డ్యాన్సుతో ఎలాగో ఇరగదీస్తోంది.

ఇవన్నీ ఒక యాంగిల్ అయితే.. సాయి పల్లవికి తన ఫ్యామిలీ అంటే బాగా ఇష్టం. ముఖ్యంగా తన చెల్లెలు పూజ అంటే ఎనలేని ప్రేమ. అదిగో మొన్న జరిగిన సైమా 2016 అవార్డుల కార్యక్రమానికి కూడా ఆమెను తీసుకొచ్చింది. అక్కడ అక్కాచెల్లెళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ప్రేమ కురిపిస్తుంటే.. ఆ సీన్‌ చూడ్డానికే కన్నుల పండుగగా ఉంది.

Tags:    
  • Sai Pallavi 
  • Actress Sai Pallavi 
  • Telugu NEWs 

Similar News

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

Copyright @2026

Powered by Blink CMS