• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రేపటి నుంచి ఖైది150.....

రేపటి నుంచి ఖైది150.. నాన్ ఖైది150

By - Tupaki Desk
Update: 2017-01-10 17:16 GMT
ఇప్పటివరకూ ఒక లెక్క.. టాలీవుడ్ రికార్డుల ఇవాల్టి నుంచి ఒక లెక్క అనే విషయం అర్ధమైపోతూనే ఉంది. ఏరికార్డు గురించి మాట్లాడుకున్నా.. బాహుబలి రికార్డులు.. నాన్ బాహుబలి రికార్డులు అనే మాట్లాడుకోవాల్సి వచ్చింది. కానీ మెగాస్టార్ కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 తర్వాత ఈ లెక్కలన్నీ మారిపోనున్నాయి. ఈ విషయం ఎవరో కాదు.. చిరు మేనల్లుడు సుప్రీం హీరో సాయిధరం తేజ్ స్వయంగా ట్వీట్ చేయడం విశేషం.

సరిగ్గా రిలీజ్ కు ముందు రోజున.. 'నేటి వరకు బాహుబలి - నాన్ బాహుబలి రేపటి నుంచి ఖైది150  - నాన్ ఖైది150' అంటూ ఖైదీ నంబర్ 150 రికార్డులను ఉద్దేశించి ట్వీట్ చేశాడు తేజు. తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న మెగా మేనియా చూస్తుంటే.. ఇది నిజమే అని అర్ధమైపోతోంది. రెండు రాష్ట్రాల్లోని మొత్తం అన్ని థియేటర్లలోనూ రేపు కేవలం ఖైదీ మాత్రమే ప్రదర్శితం కానుంది. అదొక్కటి చాలు.. బాక్సాఫీస్ రికార్డులను బాస్ ఏ రేంజ్ లో షేక్ చేయనున్నాడో తెలియడానికి.

ముందుగా అయితే.. మొదటి రోజు కలెక్షన్స్ ను సోలోగా దున్నేసే అవకాశం రావడం ఖైదీ నంబర్ 150కి అన్నిటికంటే కలిసొచ్చే పాయింట్. పైగా సంక్రాంతి సెలవలు కావడంతో.. వీకెండ్ వచ్చేసరికి టాలీవుడ్ రికార్డులన్నీ మెగాస్టార్ తన పేరిట రాసేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • sai dharam Tej 
  • Khaidi No 150 Movie 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS