• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సాయిధరమ్ తేజ్ ఆపరేషన్...

సాయిధరమ్ తేజ్ ఆపరేషన్ సక్సెస్

By - Tupaki Desk
Update: 2021-09-12 08:44 GMT
రోడ్డు ప్రమాదానికి గురై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ మెగా హీరో సాయిధరమ్ తేజ్ కు విజయవంతంగా ‘కాలర్ బోన్’ శస్త్రచికిత్స పూర్తయినట్టు వైద్యులు తెలిపారు. గత మూడు రోజుల నుంచి జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో సాయిధరమ్ తేజ్ చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

సాయిధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఆదివారం మధ్యాహ్నం వైద్యులు తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సాయితేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.  ఆరోగ్యం క్రమంగా మెరుగవుతోందని చెప్పారు.

ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం సాయిధరమ్ తేజ్ కు కాలర్ బోన్ సర్జరీ విజయవంతంగా పూర్తి చేసినట్లు అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. సాయితేజ్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.

శుక్రవారం రాత్రి తీగల వంతెన వైపు నుంచి ఐకియా వైపు సాయిధరమ్ తేజ్ వెళుతుండగా ఇసుక కారణంగా ఆయన నడుపుతున్న స్పోర్ట్స్ బైక్ నుంచి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి.  సాయితేజ్ ను ఆస్పత్రికి తరలించగా ఈరోజు కాలర్ బోన్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేశారు.

ఇక సాయితేజ్ ను పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున వచ్చి పరామర్శించారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు.
Tags:    
  • Sai Dharam Tej 
  • Sai Dharam Tej accident 
  • Sai Dharam Tej health condition 
  • Sai Dharam Tej bike accident 
  • Sai Dharam Tej surgery 

Similar News

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS