• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  న్యూయార్క్ నగరం లో మెగా...

న్యూయార్క్ నగరం లో మెగా మేనల్లుడు

By - Tupaki Desk
Update: 2019-11-27 07:51 GMT

మెగా ఫ్యామిలీ లో ఫుల్ ఎనర్జీ ఉండే హీరోగా మెగా మేనల్లుడు సాయి తేజ్ ఎప్పుడో పేరు తెచ్చుకున్నాడు. కెరీర్ ఆరంభం లో మంచి హిట్ల తో సత్తా చాటాడు కానీ తర్వాత మాత్రం వరస ఫెయిల్యూర్ల తో రేసు లో వెనకబడ్డాడు. ఈ మధ్యే 'చిత్రలహరి' సినిమా తో కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. తేజు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే హీరో. తరచుగా ఏదో ఒక అప్డేట్ ను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటాడు.

కాసేపటి క్రితం తేజు తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసి "క్యాప్షన్ లేదు.. ఫిల్టర్ లేదు #న్యూయార్క్ నగరం #ఫ్రీడమ్ టవర్ #గ్రౌండ్ జీరో అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. గ్రౌండ్ జీరో తెలుసు కదా? గతంలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉన్న స్థలమే. సెప్టెంబర్ 11 దాడి తర్వాత ఆ భవనాలు ఉన్న స్థలాన్ని గ్రౌండ్ జీరోగా పిలిస్తున్నారు. అక్కడే మన తేజు యమా స్టైలుగా నిలుచుని ఫోటోకు పోజిచ్చాడు. వైట్ షర్టు.. గ్రే కలర్ సూట్ ధరించి చెట్టుకు ఆనుకుని అమెరికా అబ్బాయి తరహా లో కనిపిస్తున్నాడు. కళ్ళజోడు.. చేతిలో ఫోను స్టైల్ ను మరింతగా పెంచాయి. నేపథ్యం లో ఉండే చెట్లు కలర్ ఫుల్ గా ఉన్నాయి. ఏదైతేనేం.. ఎప్పుడూ హీరోయిన్లేనా ఇలా అందమైన.. స్టైలిష్  ఫోటోలు తీయించుకునేది.. మగజాతి ఎక్కడా తగ్గదు.. మెగా స్టైల్ లో ఉంటుంది అన్నట్టు గా రాఫ్ఫాడించాడు తేజు.

సినిమాల విషయానికి వస్తే డిసెంబర్ లో తేజు కొత్త సినిమా 'ప్రతిరోజూ పండగే' విడుదల కానుంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కాకుండా తేజు 'సోలో బతుకే సో బెటర్' అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా తో సుబ్బు అనే నూతన దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు.

Tags:    
  • Entha Manchi Vaadavu Raa Release Date 
  • Tollywood 
  • Tollywood Latest Movie Updates 
  • Tollywood News 
  • Telugu News 
  • Tupaki News 

Similar News

ఓటీటీ లవర్స్ కి శుభవార్త.. వీకెండ్స్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్!

2026-11-21 04:50 GMT

అధికారికంగా చెప్పకపోయినా అన్నీ చెప్పేసింది!

2026-11-21 04:50 GMT

డాక్టర్, యాక్టర్, డాన్సర్ మాత్రమే కాదు సాయి పల్లవిలో మరో టాలెంట్ కూడా!

2026-11-21 04:25 GMT

అప్పుడు మీనాక్షి - ఐశ్వర్య.. ఇప్పుడు కీర్తి -కృతి!

2026-11-21 04:22 GMT

సినిమా హిట్ట‌యినా ఫ్లాపైనా స‌క్సెస్ మీట్లు.. మ‌ళ్లీ అగ్గి రాజేసాడు!

2026-11-21 04:22 GMT

టాలీవుడ్‌లో తెలుగ‌మ్మాయిల‌కు ఛాన్సుల్లేవా? జెన్‌-Z తెలుసుకోవాల్సిన‌ది!

2026-11-21 04:22 GMT

ఒడిలో చెయ్యి వేసిన ద‌ర్శ‌కుడు.. కీర్తి సురేష్ ఘాటు స‌మాధానం!

2026-11-21 03:34 GMT

'వృషకర్మ'పై నాగచైతన్య ఊహించ‌ని స్టేట్‌మెంట్!

2026-11-20 18:05 GMT

నాకు నేనే ఫేవ‌రెట్ తెలుగు హీరో అవ్వాల‌నుకున్నా!

2026-11-20 17:58 GMT

అమాయ‌క‌పు ర‌ష్మిక‌ను రాముల‌మ్మ‌గా మార్చేసారా? వందేమాత‌రం ఆశ్చ‌ర్యం!

2026-11-20 17:58 GMT

'రామాయణ' క్లైమాక్స్ లీక్.. జటాయువు ఎమోషన్ ముందు తేలిపోయిన‌ సాయి పల్లవి!

2026-11-20 17:39 GMT

మెగాస్టార్ సీరియ‌స్.. పుస్త‌కం అట్ట‌ను చూసి లోన ఏం ఉందో అంచ‌నా వేయ‌కు!

2026-11-20 17:39 GMT

Copyright @2026

Powered by Blink CMS