• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఏంటండీ బాబూ.. ఇంత స్పీడా?

ఏంటండీ బాబూ.. ఇంత స్పీడా?

By - Tupaki Desk
Update: 2018-05-23 14:48 GMT
కొంతమంది హీరోలు బ్రేక్ తీసుకుంటే చాలు.. పట్టాలెక్కడానిక ఏళ్ళ సమయం పడుతుంది. కొంతమంది మాత్రం అస్సలు బ్రేక్ అవసరం లేదు. ఆ మధ్యన రామ్ చరణ్‌ ఏడాది గ్యాప్ తీసుకుంటే.. రవితేజ రెండేళ్ళ గ్యాప్ తీసుకున్నాడు. వీళ్లకంటే ముందు మహేష్‌ బాబు అయితే ఏకంగా మూడేళ్ళు రిలీజ్ లేకుండా గడిపేశాడు. కాని హార్డ్ వర్కింగ్ టూ ద కోర్ అంటే.. నాని.. శర్వానంద్ వంటి స్టార్లు గుర్తొస్తారు. బ్రేక్ లేకుండా బ్యాటింగ్ చేస్తూనే ఉంటారు. ప్రతీ పండక్కీ నాలుగు రోజులు ముందో వెనుకో వీళ్ల సినిమా కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ గ్యాంగులో సాయిధరమ్ తేజ్ కూడా జాయిన్ అవుతున్నాడు.

మొన్న ఫిబ్రవరి నెలలో ''ఇంట్టెలిజెంట్'' అంటూ ప్రేక్షకులను పలకరించి.. బాగా నిరాశరపరిచాడు మెగా మేనల్లుడు. సాక్షాత్తూ వివి వినాయక్ అక్కడున్నా.. అందాల రాక్షసి తన గ్లామర్ దారబోసినా..ఎందుకో పనవ్వలేదు. అయితే ఆ సినిమా రిలీజ్ అవుతున్న సమయంలోనే మనోడు కరుణాకరన్ చెప్పిన కథను కూడా ఓకే చేశాడు. ఇప్పుడు ఏకంగా ఆ సినిమాతో రిలీజ్ కు రెడీ అయిపోయాడు కూడాను. ''తేజ్.. ఐ లవ్ యు'' అంటూ సాయిధరమ్ అండ్ అనుపమ పరమేశ్వరన్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ నేటితో పూర్తయ్యింది. అంతేకాదు.. జూన్ 29న మూవీ రిలీజ్ కానుంది కూడాను.

ఇకపోతే ఈ సినిమా షూటింగ్ అయిపోయిందో లేదో.. ఓసారి కిషోర్ తిరుమల వంటి దర్శకులు నెరేట్ కతలను వినబోతున్నాడట మెగా మేనల్లుడు. వాటిలో ఏదో ఒకటి పూర్తి చేసి.. తేజ్ ఐ లవ్ యు రిలీజయ్యేనాటికి వాటిని పట్టాలెక్కిస్తాడట. అంటే ఈ ఏడాది చివర్లో మరో సినిమాతో మళ్ళీ పలకరిస్తాడనమాట. వాటే స్పీడ్ తేజ్ జీ!!
Tags:    
  • Sai Dharam Tej 
  • Tej I Love you movie 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS