• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలీవుడ్ వ‌ర‌స్ట్ మూవీలో...

బాలీవుడ్ వ‌ర‌స్ట్ మూవీలో న‌ట‌వార‌సురాలు

By - Tupaki Desk
Update: 2020-08-29 08:10 GMT
ఇటీవ‌లి కాలంలో బాలీవుడ్ లో రిలీజైన వ‌ర‌స్ట్ మూవీగా స‌డ‌క్ 2 రికార్డుల‌కెక్కింది. ఇక నెపోటిజం స్టార్లు ఆలియా- ఆదిత్యారాయ్ క‌పూర్ ఈ సినిమాలో న‌టించ‌గా.. మ‌హేష్ భ‌ట్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో సుశాంత్ సింగ్ అభిమానులు సోష‌ల్ మీడియాల్లో త‌మ‌దైన శైలిలో చెల‌రేగిపోతున్నారు. ఈ మూవీపై జోకులు.. మీమ్స్ తో హీటెక్కిస్తున్నారు.

ఇంత‌కుముందు ట్రైల‌ర్ రిలీజైన‌ప్పుడు యూట్యూబ్ లో డిస్ లైక్స్ ప‌రంగా రికార్డు సృష్టించిన స‌డ‌క్ 2 ప‌ర‌మ చెత్త సినిమాల జాబితాలో చేరిపోయింద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. గురువారం (28 ఆగ‌స్టు) మిడ్ నైట్ డిస్నీ స్టార్ లో రిలీజైన ఈ సినిమాని క్రిటిక్స్ ఓ రేంజులో విమ‌ర్శించారు.

ఏదో సుశాంత్ సింగ్ అభిమానులు మాత్ర‌మే తిట్టేయ‌డం కామ‌న్ అని అనుకుంటే సామాన్యులకు సైతం న‌చ్చే కంటెంట్ లేద‌న్న రివ్యూలు వ‌చ్చాయి. ఆలియా తండ్రి మ‌హేష్ భ‌ట్ చాలా గ్యాప్ త‌ర్వాత తిరిగి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డంతో స‌డ‌క్ 2 పై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. కానీ ఆ అంచ‌నాల‌న్నిటినీ మూవీ తుస్సుమ‌నిపించేసింది. 2020లోనే వ‌రస్ట్ మూవీగా ఇది రికార్డుల్లో నిలిచిపోనుంది.

ఇక ఓటీటీలో త‌దుప‌రి గుంజ‌న్ స‌క్సేనా- ది కార్గిల్ గ‌ర్ల్ చిత్రం రిలీజ్ కానుంది. ఇటీవ‌లే రిలీజైన బాల‌న్ శ‌కుంత‌లాదేవి మ‌హిళా ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ పొందింది. స‌డ‌క్ 2 పాట‌లు ట్రైల‌ర్ స‌హా సినిమా కూడా మెప్పించ‌లేక‌పోవ‌డం విచార‌క‌రం. ఇక క్రిటిక్స్ ఈ మూవీకి జీరో రేటింగ్ ఇచ్చారు. త‌ర‌ణ్ ఆద‌ర్శ్ అయితే కేవ‌లం 1/5 రేటింగ్ ఇవ్వ‌డం షాక్ కి గురి చేస్తోంది. ఈ చిత్రంలో ఆలియాభ‌ట్- సంజ‌య్ ద‌త్ - ఆదిత్య‌ రాయ్ క‌పూర్ త‌దిత‌రులు న‌టించారు.




Tags:    
  • sadak 2 
  • Bollywood 
  • Tollywood 
  • Movies 
  • Movie News 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS