• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఓవర్సీస్ లో సాహో...

ఓవర్సీస్ లో సాహో కలెక్షన్స్ ఇలా..

By - Tupaki Desk
Update: 2019-09-02 09:36 GMT
ప్రభాస్ తాజా చిత్రం 'సాహో' భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  మౌత్ టాక్.. రివ్యూస్ నెగెటివ్ గా ఉన్నప్పటికీ కలెక్షన్ ఫిగర్స్ మాత్రం డీసెంట్  గానే ఉన్నాయి. నార్త్ లో ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ లో భారీ కలెక్షన్స్ నమోదు చేస్తోంది. అయితే అమెరికాలో మాత్రం కలెక్షన్స్ ట్రెండ్ భారీగా లేదు. జస్ట్ డీసెంట్ అని మాత్రమే చెప్పాలి.   అమెరికాలో మొదటి వారాంతంలో వచ్చిన కలెక్షన్స్ వివరాలు ఇవే.

ప్రీమియర్స్: $915K

శుక్రవారం: $545k

శనివారం: $493k

ఆదివారం: $400k

ఫస్ట్ వీకెండ్ టోటల్: $2.45 మిలియన్

ప్రీమియర్ కలెక్షన్స్ లో 'అజ్ఞాతవాసి'.. 'స్పైడర్' వంటి చిత్రాలను 'సాహో' దాటలేకపోయింది.  ఆ విషయంలో నిరాశపరిచినా శుక్రవారం నుండి 'సాహో' కలెక్షన్స్ స్టడీగానే కొనసాగుతున్నాయి. అమెరికాలో $2.45 మిలియన్ వసూలు చేసిన సాహో ఇతర ఓవర్సీస్ ఎరియాలనుండి ఇంకో 800K డాలర్స్ వసూలు చేసింది.  'సాహో' ను ఓవర్సీస్ లో రూ. 42 కోట్లకు అమ్మడం జరిగింది. దీంతో బ్రేకీవెన్ మార్క్ చేరాలంటే 'సాహో' కలెక్షన్స్ మరి కొన్ని రోజులు స్టడీగా ఉండాలి.   ప్రస్తుతం ట్రెండ్ ను బట్టి చూస్తే మాత్రం ఓవర్సీస్ కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ చేయడం చాలా కష్టమని ట్రేడ్ వర్గాలవారు అంటున్నారు.  

 
Tags:    
  • Prabhas 
  • Saaho Movie 
  • Saaho Collections 
  • Telugu News 

Similar News

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS