• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  'రూలర్‌' సెన్సార్‌...

'రూలర్‌' సెన్సార్‌ రిపోర్ట్‌ వచ్చేసింది

By - Tupaki Desk
Update: 2019-12-16 12:13 GMT
బాలకృష్ణ 105వ చిత్రం 'రూలర్‌' విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రూలర్‌ కు సెన్సార్‌ క్లియరెన్స్‌ వచ్చేసింది. ఈ చిత్రానికి యూ/ఎ సర్టిఫికెట్‌ ను సెన్సార్‌ బోర్డు ఇచ్చింది. యాక్షన్‌ సీన్స్‌ ఎక్కువ ఉండటంతో చిత్రానికి యూ/ఎ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది. బాలయ్య సినిమా పట్ల సెన్సార్‌ సభ్యులు పాజిటివ్‌ గా రియాక్ట్‌ అయినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు అనఫిషియల్‌ గా చెబుతున్నారు.

కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో సి కళ్యాణ్‌ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకోవడంతో ఇక ప్రమోషన్‌ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్‌ సభ్యులు బిజీ అవ్వబోతున్నారు. బాలయ్యకు వరుసగా ఫ్లాప్‌ లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో చేసిన ఈ చిత్రం ఆయకు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

బాలయ్య మూడు విభిన్నమైన గెటప్స్‌ లో ఈ చిత్రంలో కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్స్‌ గా సోనాల్‌ చౌహాన్‌ మరియు వేదికలు హీరోయిన్స్‌ గా నటించారు. వీరితో రొమాన్స్‌ బాలయ్య ఏ స్థాయిలో చేశాడో చూడాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. ఈ చిత్రంలో ప్రకాష్‌ రాజ్‌.. భూమిక మరియు జయసుధ కీలక పాత్రలో నటించారు.
Tags:    
  • Balakrishna 
  • Ruler Movie 
  • TElugu News 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS