• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఇలాంటి కారణాలతో 'RRR'...

ఇలాంటి కారణాలతో 'RRR' షూటింగ్ ఆలస్యం కాదు కదా..?

By - Tupaki Desk
Update: 2021-03-10 07:30 GMT
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి జోడీగా అలియా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సాంగ్ షూట్ చేయడానికి పెద్ద సెట్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల్లో ట్రిపుల్ ఆర్ షూట్ కోసం అలియా హైదరాబాద్ లో వాలిపోతుందని అనుకుంటుండగా.. ఇప్పుడు అమ్మడు క్వారెంటైన్ కి వెళ్లిపోయిందనే వార్తలు 'ఆర్.ఆర్ ఆర్' బృందాన్ని కలవర పెడుతున్నాయని టాక్ నడుస్తోంది.

బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ మరియు ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే రణబీర్ గర్ల్ ఫ్రెండ్ ఆలియా ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో 'గంగూబాయి కతియావాడి' సినిమాలో నటిస్తోంది. ఇప్పుడు వారిద్దరికీ కోవిడ్ పాజిటివ్ అని తేలడంతో అలియా కూడా హోమ్ క్వారెంటైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలో నెగిటివ్ అని తేలిందని.. అయినప్పటికీ కొన్ని రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలని నిర్ణయించుకుందని బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ కరోనా పరిస్థితుల్లో అలియా ముంబై నుంచి రావడం కష్టంగా మారితే మాత్రం 'ఆర్.ఆర్ ఆర్' షూట్ ఇంకాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. 
Tags:    
  • Rrr Movie 
  • Ram Charan 
  • Alia Bhatt 
  • Rajamaouli 
  • Jr Ntr 
  • Komaram Bheem 
  • Telugu News 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS