• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రౌడీ హీరో...

రౌడీ హీరో సీక్రెట్....సామ్ రివీల్ చేసిందా?

By - Tupaki Desk
Update: 2020-11-13 17:10 GMT
కరోనా పుణ్యమా అంటూ ఓటీటీలకు విపరీతమైన పాపులారిటీ వచ్చింది. కొత్త కంటెంట్, సరికొత్త సినిమాలతో తమ సబ్ స్క్రైబర్లను ఆకట్టుకునేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, జీ5 వంటి ఓటీటీ ప్లాట్ ఫాంలు భారీగా ఖర్చు పెడుతున్నాయి. ఇక, ఓటీటీ రేసులో లేటెస్ట్ గా వచ్చిన అచ్చ తెలుగు ఓటీటీ ‘అహా’ కూడా అదిరిపోయే కంటెంట్ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే నవంబరు 13 నుంచి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత హోస్ట్ గా ‘సామ్ జామ్’ అనే షోను ‘అహా’ స్టార్ట్ చేయనుంది. ఈ షో తొలి ఎపిసోడ్ లో గెస్ట్ గా రౌడీ హీరో విజయ్ దేవరకొండ రాబోతున్నాడంటూ రిలీజైన ప్రొమో వైరల్ అయింది. 'సామ్ జామ్' ప్రొమోలో విజయ్ దేవరకొండను ఇరకాటంలో పెట్టే ప్రశ్నలడిగింది సామ్. ఎంతో ఎనర్జిటిక్ గా షోను హోస్ట్ చేసిన సామ్....అంతే ఎనర్జిటిక్ గా ఎంటర్ టైన్ చేసిన రౌడీ హీరో కలిసి ఫస్ట్ ఎపిసోడ్ లో హంగామా చేశారు.


దొరికిందే చాన్స్ అని...విజయ్ ని సరదా ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసింది సమంత. అంతేకాదు, రౌడీ హీరో పర్సనల్ సీక్రెట్లు రాబట్టాలని కూడా ట్రై చేసింది సామ్. ఇటీవల యూరోప్ ట్రిప్ వెళ్లిన విజయ్ దేవరకొండ...అక్కడ ఎవరినీ హగ్ చేసుకోలేదా అంటూ టీజ్ చేసింది సామ్. 'సచ్ ఎ నాటీ' అంటూ సామ్ కు సమాధానమిచ్చాడు రౌడీ హీరో. షోలో భాగంగా రెబల్, సింగిల్ అని రాసి ఉన్న గ్లాస్ బోర్డ్స్ ను పగలగొడుతూ ప్రస్తుతానికి తాను సింగిల్ అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు మన రౌడీ హీరో. ఓ పక్క సామ్....మరో పక్క విజయ్ దేవరకొండ...మధ్యలో వైవా హర్షాలతో రిలీజైన ప్రోమోనే ఆకట్టుకుంది. దీంతో, సామ్ జామ్ షోను చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Tags:    
  • Movies 
  • Movie News 
  • Latest news 
  • Tollywood 
  • Bollywood 
  • Kollywood 

Similar News

N-క‌న్వెన్ష‌న్‌ని కూల్చివేసినా కానీ కింగ్ నాగార్జున ఏంటి ఇలా?!

2026-11-12 02:25 GMT

అనిరుధ్ పెళ్లిలో స్టెప్పులు.. ఏజ్‌లెస్ హీరోకి కిక్కు ఎక్కెరా!

2026-11-12 02:16 GMT

అందాల ఆమ‌ని స్టార్ హీరోల‌కు దూరంగా!

2026-11-11 22:30 GMT

డేట్ నైట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన కియారా-సిద్ధార్థ్!

2026-11-11 19:30 GMT

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

Copyright @2026

Powered by Blink CMS