• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వర్మ స్టైల్‌ మదర్స్‌ డే...

వర్మ స్టైల్‌ మదర్స్‌ డే విషెష్‌

By - Tupaki Desk
Update: 2021-05-09 12:12 GMT
పెళ్లి... కుటుంబ బందాలు బాధ్యతలపై పెద్దగా ఆసక్తి చూపించని రామ్‌ గోపాల్‌ వర్మ అందరిది ఒక దారి అయితే తనది మరో దారి అన్నట్లుగా సోషల్‌ మీడియాలో పోస్ట్ లు పెడుతూ ఉంటాడు. ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎవరినో ఒకరిని విమర్శిస్తూ ట్వీట్స్‌ చేసే రామ్‌ గోపాల్‌ వర్మ నేడు మదర్స్ డే సందర్బంగా చేసిన ట్వీట్ కూడా చర్చనీయాంశం అయ్యింది. హ్యాపీ మదర్స్‌ డే అంటూ అందరు కూడా తమ అమ్మలతో ఉన్న పొటోలను లేదంటే అమ్మ గురించి ఏదైనా మంచి కొటేషన్‌ ను షేర్‌ చేస్తూ ఉంటారు. కాని వర్మ అలా చేస్తే వర్మ ఎలా అవుతాడు. అందరిది ఒక దారి అయితే తనది మరో దారి అన్నట్లుగా వర్మ ఒక విభిన్నమైన వీడియోను షేర్ చేశాడు.

తల్లులు కొడుకులను కొడుతున్న వీడియోను షేర్‌ చేశాడు. అందులో ఎదిగిన కొడుకులను చావ బాదుతున్న తల్లులను వర్మ చూపించాడు. హ్యాపీ మదర్స్‌ డే అంటూ వర్మ షేర్‌ చేసిన ఈ వీడియో నవ్వు తెప్పిస్తుంది. కొందరు అమ్మలు ఇలాగే ఉంటారు. అయినా కూడా అమ్మలు కొట్టినా కొడుకుల బాగు కోసమే కదా అందుకే హ్యాపీ మదర్స్ డే అమ్మ అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఒక్క రోజే అమ్మ తో మంచిగా ఉన్న ఫొటోను పెట్టడం ఏంటీ ఇలాంటి వీడియో పెట్టి అప్పుడు హ్యాపీ మదర్స్ డే అంటూ విషెష్‌ చెప్పాలని మరి కొందరు వర్మ వీడియోకు స్పందిస్తున్నారు. వర్మ మదర్స్ డే స్పెషల్‌ మీడియాను మీరు చూడండి.




HAPPY MOTHER’S DAY!

Tags:    
  • Rgv 
  • Mother Day 
  • Tollywood 
  • Latest Movies 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS