• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వర్మ సినిమాకే ఓట్లు...

వర్మ సినిమాకే ఓట్లు పడుతున్నాయి

By - Tupaki Desk
Update: 2019-02-18 10:34 GMT
లక్ష్మిస్  ఎన్టీఆర్ గురించి రోజు ఏదో ఒక రూపంలో చర్చ నడుస్తూ ఉండేలా రామ్ గోపాల్ వర్మ వేస్తున్న ఎత్తుగడలు అన్ని ఇన్ని కావు. ఇది కనక ఆ మహానటుడి సినిమా కాకపోయి ఉంటే ఎవరూ పట్టించుకునే వారు కాదు కాని ఆయన రాజకీయ జీవితంలోని వెన్నుపోటు ఆధారంగా తీసినది కావడంతో ఎక్కడ లేని ఆసక్తి వచ్చి చేరింది. అందుకే దీని మీద హైప్ డౌన్ కాకుండా వర్మ శాయశక్తులా కొత్త కొత్త ఆలోచనలతో వస్తున్నాడు. సినిమా ఎలా ఉంటుంది అనేది వీటిని  బట్టి ఊహించుకుంటే తప్పులో కాలెసినట్టు అవుతుంది కాని మొత్తానికి వర్మ చాలా కాలం తర్వాత కొంత పాజిటివ్ వైబ్రేషన్స్ తెచ్చుకున్న మాట మాత్రం వాస్తవం.

ఇక మహానాయకుడుతో పోలికల విషయంలో సైతం వర్మ ఎక్కడా తగ్గడం లేదు, నిన్న ఏకంగా తన ట్విట్టర్ లో ఏ సినిమా ఎక్కువ నిజాయితిగా నిజాలతో ఉంటుంది అనే ప్రశ్న ఇచ్చి మహానాయకుడు లక్స్మిస్ ఎన్టీఆర్ అంటూ రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. దీనికి భారీగా  41 వేల 734 మంది ఓట్ల రూపంలో స్పందించారు. 690 రీ ట్వీట్లు పడ్డాయి. ఏకంగా 4 వేలకు పైగా లైకులు కొట్టేసారు. ఇంతకీ విజేత ఎవరు అనుకుంటున్నారా. ఇంకెవరు. లక్ష్మీస్ ఎన్టీఆరే. 85 శాతం ఓట్లు దీనికే రాగా మహానాయకుడు కేవలం 15 శాతం ఓట్లతో కనీస పోటీ ఇవ్వలేకపోయింది.

ఇదంతా పబ్లిసిటీ గిమ్మిక్ అని నందమూరి ఫ్యాన్స్ కొట్టెయవచ్చు. కాని ట్విట్టర్ అనేది పబ్లిక్ ప్లాట్ ఫారం. కేవలం వర్మ అభిమానులు మాత్రమే అతనికి అనుకూలంగా స్పందిస్తారు అనుకోవడానికి లేదు. ఎవరైనా ఓటు వేయొచ్చు. ఆ లెక్కన చూసుకుంటే ప్రేక్షకుల్లో లక్మిస్ ఎన్టీఆర్ మీద ఆసక్తి తేటతెల్లమవుతోంది. కామెంట్లు సైతం అలాగే వచ్చాయి. సూర్యుడు విద్యుత్ బల్బులో ఏది వేడిది అని అడిగితే ఎలా అంటూ మంచి కామెడీనే చేసారు
    

Tags:    
  • Laxmis NTR 
  • NTR Biopic 
  • RGV 
  • Balakrishna 
  • Telugu News 
  • Latest News 

Similar News

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

Copyright @2026

Powered by Blink CMS