• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  స్పార్క్ ఓటీటీలో వ‌ర్మ...

స్పార్క్ ఓటీటీలో వ‌ర్మ థియేట‌ర్‌

By - Tupaki Desk
Update: 2021-05-14 06:30 GMT
భార‌తీయ సినీ ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త వినోదాన్ని అందించేందుకు స్పార్క్ ఓటీటీ పేరిట స‌రికొత్త వేదిక రంగంలోకి దిగ‌నుంది. యూకే కేంద్రంగా ప‌నిచేస్తున్న యువ ఔత్స‌హిక పారిశ్రామిక‌వేత్త సాగ‌ర్ మాచ‌నూరు ఆధ్వ‌ర్యంలోని ఇంక్రివెల్ టెక్నాల‌జీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ నూత‌న ఓటీటీని ప్రారంభించ‌నుంది. తెలుగుతో పాటు త‌మిళం, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళం మ‌రియు హిందీ భాష‌ల్లో కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌సారం చేయ‌నున్న స్పార్క్ ఓటీటీ (Spark OTT
) న‌వ‌త‌రం ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు త‌గ్గ క‌థ‌నాల‌తో సిద్ధ‌మ‌వుతోంది.

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ రూపొందించిన సినిమాలు వ‌రుస‌గా స్పార్క్ ఓటీటీలో (OTT Platform) విడుద‌ల కానున్నాయి. ఇందుకోసం స్పార్క్ ఓటీటీలో రాంగోపాల్ వ‌ర్మ ఓ థియేట‌ర్ నే అద్దెకు తీసుకున్నారు. ఈ థియేట‌ర్ లో వ‌ర్మ నిర్మించిన డీ కంపెనీ, డేంజ‌ర‌స్‌, దిశా ఎన్‌కౌంట‌ర్ తదిత‌ర చిత్రాలు వ‌రుస‌గా విడుద‌ల కానున్నాయి.

ఈ నెల 15న స్పార్క్ ఓటీటీ గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వ‌నుంది. ఈ సంద‌ర్భంగా సంస్థ అధినేత సాగ‌ర్ మాచ‌నూరు మాట్లాడుతూ అన్ని ర‌కాల ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టుగా వినోదాన్ని పంచ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ రంగంలోకి ప్ర‌వేశిస్తున్నామ‌ని తెలిపారు. ఇందుకోసం ఇప్ప‌టిదాకా ఏ ఒక్క‌రు స్పృశించ‌ని క‌థ‌నాల‌తో వ‌రుస సిరీస్ ల‌ను సిద్ధం చేస్తున్నామ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

'స్పార్క్' ఓటీటీ యాప్ ఇన్‌స్టాల్ చేయండి.. నెక్స్ట్ లెవల్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధంగా ఉండండి:
 

iOS కోసం ఇక్కడ క్లిక్ చేయండి   https://apps.apple.com/in/app/spark-ott-movies-originals/id1548436838

Android కోసం ఇక్కడ క్లిక్ చేయండి   https://play.google.com/store/apps/details?id=com.theally.sparkapp
 


తాజా సినిమాలు, వెబ్ సిరీస్ & ఒరిజినల్స్ కోసం చూడండి: https://www.sparkott.com/
 

Press release by: Indian Clicks, LLC
Tags:    
  • Spark OTT 
  • Sagar Machanuru 
  • RGV 
  • Telugu News 
  • OTT Platform 
  • Digital Release 
  • Spark 
  • OTT 
  • Tollywood 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS