• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హీరోయిన్ ఫ్రీ ఆఫర్...

హీరోయిన్ ఫ్రీ ఆఫర్ ఇవ్వలేదట

By - Tupaki Desk
Update: 2016-06-09 06:47 GMT
గత కొంత కాలంగా టాలీవుడ్ లో ఒక న్యూస్ బాగా చక్కర్లు కొడుతోంది. హిట్లు సాధించినా, గుర్తింపు వచ్చినా, గ్లామర్ డోస్ పెంచినా.. ఇలా ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆఫర్స్ విషయంలో వెనకబడ్డంతో.. రెజీనా కసాండ్రా ఓ ఉచిత ఆఫర్ ను పంపిందనే టాక్ ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన కృష్ణవంశీ చేయబోతున్న సినిమాలో.. తనను హీరోయిన్ గా తీసుకుంటే ఉచితంగా నటిస్తాననే ఆఫర్ ఇచ్చినట్లు చెప్పుకున్నారు. ఇప్పుడీ అంశంపై ఓ క్లారిటీ వచ్చింది.

'కృష్ణవంశీ చేయనున్న నక్షత్రం కోసం అమెరికా టూర్ ని మధ్యలోనే బ్రేక్ చేసుకుని రెజీనా హైద్రాబాద్ వచ్చిన మాట వాస్తవమే. అయితే.. ఈ సినిమాకోసం ఆమె ఖచ్చితంగా రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. కృష్ణవంశీలాంటి దర్శకుడి సినిమాలో చేసేందుకు ఏ హీరోయిన్ అయినా ఇంట్రెస్ట్ చూపుతుంది. అలాగే రెజీనా కూడా అవకాశం కూడా ప్రయత్నిచింది. చివరకు రెండు వైపుల నుంచి టెర్మ్స్ కుదరడంతో.. ఈ అవకాశం రెజీనాకు దక్కింది' అని నిర్మాతల వైపు నుంచి ఓ స్పష్టత వచ్చింది.

ప్రస్తుతం కృష్ణవంశీ మూవీతో పాటు.. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో రూపొందుతున్న జ్యో అచ్యుతానంద లోను రెజీనా యాక్ట్ చేస్తోంది. అయితే.. కృష్ణవంశీ మూవీలో ఉచితంగా చేయకపోయినా.. ఇందులో బికినీ సీన్ కు ఒప్పుకోవడంతోనే.. ఈ ఆఫర్ దక్కిందనే టాక్ ఉంది. మరీ ఫ్రీగా చేసేయకపోయినా.. పారితోషికం విషయంలో బాగానే తగ్గిందని అంటున్నారు సినీజనాలు.
Tags:    
  • Regina 
  • Krishna Vamsi 
  • Nakshatram Movie 

Similar News

ట్రైలర్ టాక్: ఈఎన్ఈ గ్యాంగ్ మరో రచ్చ

2026-11-03 11:30 GMT

ఆ ఒక్కటి సరిదిద్దుకుంటే ఇక సాయి పల్లవికి లోటు లేనట్టే..!

2026-11-03 11:30 GMT

కాస్ట్యూమ్ తో కాదు కాస్ట్ తో ఆశ్చర్యపరిచిన కరీనాకపూర్!

2026-11-03 11:05 GMT

5 కోట్లు ఇస్తావా చస్తావా? హీరో కం నిర్మాత‌ను బెదిరించిన గ్యాంగ్ స్ట‌ర్!

2026-11-03 11:02 GMT

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

2026-11-03 11:02 GMT

ఎవరూ ఊహించని రీతిలో ప్రమోషన్ మొదలుపెట్టిన నయనతార!

2026-11-03 11:00 GMT

'ఈ అమ్మాయి హీరోయిన్ అయితే చేయనని అగ్రిమెంట్‌'

2026-11-03 10:59 GMT

కమిటీ కుర్రోడికి.. ఈసారి పెద్ద ఛాన్స్!

2026-11-03 10:30 GMT

బిగ్ బాస్ తెలుగు 10కు గట్టి పోటీనిస్తున్న ‘ది ట్రైటర్స్ తెలుగు’!

2026-11-03 09:54 GMT

Tupaki Exclusive: డార్క్ చాక్లెట్ సినిమా వెనుక ఆసక్తికర విశేషాలు!

2026-11-03 09:45 GMT

గోవా నైట్‌లో దివి అందాల సందడి.. స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా!

2026-11-03 09:35 GMT

200 కోట్ల స్కామ్ కేసు: మౌనం వీడిన నోరా ఫతేహి..నిందితురాలిని కాదు సాక్షినే!

2026-11-03 09:34 GMT

Copyright @2026

Powered by Blink CMS