• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  సరైనోడికి బెనిఫిట్ బొమ్మ...

సరైనోడికి బెనిఫిట్ బొమ్మ ఎందుకు పడలేదంటే..

By - Tupaki Desk
Update: 2016-04-22 04:26 GMT
ఈ మధ్య సినిమా విడుదల రోజు ఉదయాన్నే సగటు ప్రేక్షకుడు లేచేలోగా ఆ సినిమాకు సంబంధించిన టాక్ లు, రివ్యూలు వచ్చేస్తున్నాయి. కలెక్షన్ల కోసం చిన్న స్థాయితో మొదలై తారాస్థాయికి చేరిన బెనిఫిట్ షోలే దీనికి ప్రధానకారణం.

బాహుబలి బెనిఫిట్ షో టిక్కెట్ లు దాదాపు 3వేల నుండి గరిష్టంగా 5వేలు పలికింది. ఇటీవల విడుదలైన సర్దార్ బెనిఫిట్ టిక్కెట్ కూడా వేలల్లోనే. ఈ బెనిఫిట్ షోల వల్ల వచ్చే లాభాలను పసిగట్టిన థియేటర్ యాజిమాన్యం ప్రతీఒక్కరూ ఈ మాదిరి షోలను నిర్వహించే యోచనలో పడ్డారు.

అయితే అంతమందికి బధ్రత అందించడం కష్టమని ఇక నుండి బెనిఫిట్ షో లను క్యాన్సిల్ చేయనున్నట్టుగా హైదరాబాద్ పోలీస్ యంత్రాంగం తెలిపింది. బన్నీ సైతం సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో బెనిఫిట్ షో ల హీరో అయ్యాడు. ఇప్పుడు సరైనోడికి సైతం ఉదయం 5గంటలకు నాలుగైదు థియేటర్ లలో బెనిఫిట్ షోలు ప్లాన్ చేసినా పోలీస్ పర్మిషన్ కారణంగా అవి కుదరలేదు.
Tags:    
  • Sarrainodu Movie 
  • Telugu NEws 

Similar News

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

Copyright @2026

Powered by Blink CMS