• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అందుకేనా అనసూయా!?

అందుకేనా అనసూయా!?

By - Tupaki Desk
Update: 2017-02-08 10:33 GMT
సూయా సూయా అనసూయా.. అంటూ హాట్ యాంకర్ అనసూయ ఐటెం సాంగ్ చేయడం.. ఓ సెన్సేషన్. విన్నర్ మూవీలో సాయిధరంతేజ్ తో ఈ భామ ఆడిపాడేసింది. ఆ పాటకు కు సంబంధించిన లిరికల్ వీడియో ఇప్పటికే యూట్యూబ్ లో హల్ చల్ చేసేస్తోంది. అసలు ఐటెం సాంగ్స్ కు ఆమడ దూరం అన్న అనసూయ ఈ పాటను చేయడానికి కారణాలేంటో తెలుసా?

మొదటగా తన పేరు మీదే పాట పెట్టడం అనే పాయింట్ అనసూయను బాగా టచ్ చేసిందట. సూయాసూయా., అనసూయ అనే పాట తెగ నచ్చేసిందట. దీంతో పాటు ఈ ఒక్క పాట కోసం అమ్మడికి 25 లక్షల రెమ్యూనరేషన్ ఆఫర్ చేయడంతో.. ఇక కాదనలేకపోయిందట అనసూయ. అనసూయతో సమానమైన లీగ్ లో ఉండే వారితో పోల్చితే.. ఇది చాలా  భారీ మొత్తం. అందుకే ఈ పాటకు ఒప్పుకుందట అనసూయ. అలాగే షూటింగ్ విషయంలో తన మంచితనాన్ని కూడా చాటుకుంది ఈ హాటీ. మొదట ఇచ్చిన కాల్షీట్స్ తో సాంగ్ షూట్ పూర్తి చేసినా.. తర్వాత రీషూట్ కోసం మళ్లీ డేట్స్ అడిగారట మేకర్స్.

అయినా సరే ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా తిరిగి డేట్స్ ఇచ్చి సహకరించడంతో అనసూయకు బోలెడన్ని అభినందనలు వచ్చేస్తున్నాయి. మరి ఐటెం భామగా అనసూయ ఏ రేంజ్ లో మెప్పించిందో తెలియాలంటే.. ఈ నెల 24న విన్నర్ రిలీజ్ వరకూ ఆగాల్సిందే.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Anasuya 
  • Item Song 
  • Winner Movie 

Similar News

పవన్‌తో సినిమా.. అసలు ప్లాన్ ఏంటి?

2026-11-19 18:30 GMT

ఛాన్సిచ్చారు క‌దా అని అంత మాటనేస్తావా త‌మ్మూ?

2026-11-19 16:30 GMT

బెడ్ రూమ్ సీన్స్..పెద‌వి ముద్దుల‌పై చ‌ర్చేలేదే!

2026-11-19 15:30 GMT

ఆర్తి అగర్వాల్, తరుణ్ కోసం ఆమె తండ్రిని ఆలస్యంగా రప్పించిన దర్శకుడు.. భలే ప్లాన్ చేశారంటూ ప్రశంసలు!

2026-11-19 14:30 GMT

వెంకటేష్ చిత్రంలో నటించొద్దని చెప్పారు!

2026-11-19 13:30 GMT

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Copyright @2026

Powered by Blink CMS