• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరి: బుట్ట‌బొమ్మ...

ఫోటో స్టోరి: బుట్ట‌బొమ్మ కేరాఫ్ గీత‌

By - Tupaki Desk
Update: 2019-01-25 04:44 GMT
అందం నీపేరా ఆనందం నీ ఊరా
నండూరి నాయికివా శృంగార దేవతవా
నిన్ను ప్రేమించానె ఓ మైనా
అందం నీపేరా ఆనందం నీ ఊరా
రావా ఒడి చేర ప్రేమించ మనసారా

.. `చిరున‌వ్వు`తో సినిమాలోని ఈ పాట గీత‌(ర‌ష్మిక‌)కు పెర్ఫెక్ట్ యాప్ట్. ఇదిగో ఇలా `బంగారు బ్లౌజు- ప‌చ్చ ప‌రికిణీ` లో కొంటెగా కుర్ర‌కారును తెగ క‌వ్విస్తోంది. అందానికి చిరునామాగా ఆనందానికి కేరాఫ్ అడ్రెస్ గా క‌నిపిస్తోంది. న‌టించిన తొలి సినిమా (ఛ‌లో) తోనే తెలుగు యువ‌త‌లో ఫాలోయింగ్ సంపాదించుకుని, అటుపై `గీత‌గోవిందం` నాయిక‌గా మెరుపులు మెరిపించింది. గీతను ప్రేమించ‌ని యువ‌కుడు లేడు అనేంత‌గా ఫాలోయింగ్ తెచ్చుకుంది. `దేవ‌దాసు` సినిమాలో నాని స‌ర‌స‌న‌ నటించి మెప్పించింది.

చాలా త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ ఫేం సంపాదించిన నవ‌త‌రం నాయిక‌గా ర‌ష్మిక మంద‌న పేరు మార్మోగిపోతోంది. ఇంకేం ఇంకేం కావాలే! అంటూ ఈ భామను అంతే ఇదిగో ఫాలో అవుతోంది యూత్.  లేటెస్ట్ ఫోటోషూట్ లో ట్రెడిష‌న‌ల్ లుక్ లో ఈ బ్యూటీ క‌వ్విస్తోంది. ఈ ఫోటో ప్ర‌స్తుతం జోరుగా వైర‌ల్ అయిపోతోంది. ర‌ష్మిక కెరీర్ గ్రాఫ్ ప‌రిశీలిస్తే ఈ ఏడాది వ‌రుస‌గా నాలుగు సినిమాల్లో న‌టించేస్తోంది. గీత గోవిందం హీరో దేవ‌ర‌కొండ స‌ర‌స‌న `డియ‌ర్ కామ్రేడ్` చిత్రీక‌ర‌ణ ఇప్ప‌టికే మెజారిటీ పార్ట్ పూర్త‌యింది. క‌న్న‌డ సినిమాలు.. పొగ‌రు, య‌జ‌మాన‌, తెలుగు సినిమా భీష్మ సెట్స్ పై ఉన్నాయి. య‌జ‌మాన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది.

Tags:    
  • Rashmika Mandanna 
  • Traditional Dress 
  • Actress Rashmika 

Similar News

కీర్తి పెర్ఫామెన్స్‌కు దర్శకుడు కదిలిపోయి..

2026-11-19 12:30 GMT

ట్రెండీ టాక్: జాతీయ ఉత్త‌మ న‌టి ప్ర‌యోగాలు

2026-11-19 10:30 GMT

సైఫ్ అలీ ఖాన్‌కు బెదిరింపులు.. హత్య కేసులో నిందితుడి పేరుతో డెత్ థ్రెట్!

2026-11-19 10:07 GMT

కృతి, కీర్తిలతో కలిసి రజినీకాంత్‌గా మారిన అనిల్ రావిపూడి..!

2026-11-19 09:55 GMT

చైతూ గురించి మీనాక్షి ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌

2026-11-19 09:54 GMT

హీరోయిన్ల వ్య‌క్తిగ‌త జీవితాల్లో హీరోలు!

2026-11-19 09:30 GMT

Tupaki Exclusive: ఫౌజీ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. నాకు మొత్తం కథ తెలుసు...

2026-11-19 08:26 GMT

Tupaki Exclusive: వెంకీ సార్ కి చైతు కి మధ్య తేడా ఇదే...!

2026-11-19 08:24 GMT

టాలీవుడ్ గ్లోబ‌ల్ పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్టాలంటే CM రేవంత్ విజ‌న్!

2026-11-19 08:18 GMT

నేపో కిడ్స్ వ‌ల్ల‌నే ఈ యువ‌న‌టుడికి ఛాన్సుల్లేవా? వెక్కి వెక్కి ఏడ్చాడు!

2026-11-19 08:08 GMT

మాతృశిశు మంగళ ఆశీర్వాదం పద్ధతిలో సమంత సీమంతం.. శీతల్ క్లారిటీ!

2026-11-19 08:08 GMT

శ్రీలీల ఈసారి తెలుగు సినిమాల‌కు ఒకే చెబుతుందా?

2026-11-19 08:07 GMT

Copyright @2026

Powered by Blink CMS