• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పవన్ రికార్డునూ లాగేసిన...

పవన్ రికార్డునూ లాగేసిన చరణ్

By - Tupaki Desk
Update: 2018-04-16 11:18 GMT

బ్లాక్ బస్టర్ అనే మాట తరచుగ వినిపిస్తూనే ఉంటుంది. కంటెంట్ ఎలా ఉన్నా సక్సెస్ మీట్స్ చెప్పి చెప్పేసుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీ హిట్స్ మాత్రం అడపా దడపా మాత్రమే వస్తాయి. బయ్యర్స్ అందరికీ కళ్లు చెదిరే లాభాలను పంచి.. అన్ని రికార్డులను తుడిచిపెట్టేసే సినిమాలు అరుదుగా మాత్రమే వస్తాయి.

మగధీర మూవీతో నైజాంలో హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డును నమోదు చేసిన రామ్ చరణ్ రికార్డు.. సుదీర్ఘ కాలం అలాగే ఉంది. ఆ తర్వాత అత్తారింటికి దారేది మూవీతో.. పవన్ కళ్యాణ్ కొత్త రికార్డును సృష్టించగలిగాడు. ఆ తర్వాత భారీ హిట్లు.. బ్లాక్ బస్టర్లు పడినా.. బాహుబలి సిరీస్ మినహా నైజాంలో అత్యధిక వసూళ్ల రికార్డు మాత్రం అత్తారింటికి దారేది పేరు మీదే ఉండిపోయింది. మళ్లీ ఇప్పుడు అబ్బాయ్ రామ్ చరణ్ తన రంగస్థలం మూవీతో.. బాబాయ్ అత్తారింటికి దారేది చిత్రానని అధిగమించగలిగాడు.

ఇప్పటివరకూ నైజాంలో 23 కోట్ల రూపాయల షేర్ ను రాబట్టి.. ఈ ఏరియాలో అత్యధిక వసూళ్లు సాధించిన నాన్ బాహుబలి మూవీ రికార్డును రంగస్థలం సొంతం చేసుకుంది. ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఈ ఏరియాలో రన్ అవడం చూస్తుంటే.. కొత్త సినిమాలు వచ్చినా మరికొన్ని కోట్లు కొల్లగొట్టేయడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.
Tags:    
  • Ram Charan 
  • Rangasthalam movie 
  • Telugu NEws 

Similar News

అజిత్, విజయ్‌లతో మణిరత్నం సినిమా ఎందుకు చేయలేదు?

2026-11-11 10:30 GMT

సిద్దూ పదో సినిమా.. సుకుమార్ టీమ్ నుంచి మరో దర్శకుడు!

2026-11-11 10:22 GMT

ఇంద్రగంటి రూట్ మారింది.. రోషన్‌తో సూపర్ హీరో

2026-11-11 10:21 GMT

నిహారికకు చుక్కలు చూపించిన టపాసులు.. రచ్చ రచ్చ చేసిన వీడియో!

2026-11-11 09:38 GMT

బాలయ్యా మజాకా.. తమన్ సంగీతానికి బాలయ్య గాత్రం!

2026-11-11 09:34 GMT

సాధారణంగా నెగిటివ్ కామెంట్స్ చేసే వర్మ.. రామాయణంపై ఇంత ప్రేమ ఎందుకు?

2026-11-11 07:31 GMT

పదేళ్ల ప్రేమాయణం తర్వాత సైలెంట్ గా ప్రియుడిని పెళ్లి చేసుకున్న ఇరుముడి హీరోయిన్!

2026-11-11 07:30 GMT

స్టార్ హీరో కోసం మండే సూర్యుడు!

2026-11-11 07:30 GMT

'విశ్వంభర'.. సైలెంట్‌గా పని కానిస్తున్నారే!

2026-11-11 07:29 GMT

ఆ పని చేయకపోతే నానమ్మ పెళ్లికి ఒప్పుకునేది కాదు!

2026-11-11 06:43 GMT

మాతృభూమి ట్రైల‌ర్: గాల్వాన్ లోయ‌లో భాయ్ ఎమోష‌న‌ల్ ఘ‌ట్టాలు!

2026-11-11 06:42 GMT

మన దర్శకులు అక్కడే తప్పు చేస్తున్నారా?

2026-11-11 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS