• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ప్రమాదం నుంచి బయటపడిన...

ప్రమాదం నుంచి బయటపడిన రణ్‌బీర్‌

By - Tupaki Desk
Update: 2022-06-25 11:30 GMT
బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రణ్‌బీర్‌ కపూర్ ఇటీవల కాలంలో చాలా బిజీబిజీగా కనిపిస్తున్నాడు. ఏ మాత్రం రెస్ట్ లేకుండా ఒక వైపు ఫ్యామిలీ లైఫ్ మరోవైపు వరుస సినిమా ప్రమోషన్స్ తో చలాకీగా కనిపిస్తున్నాడు. ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను ఏకంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా స్టార్ట్ చేశాడు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఆ సినిమా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

అలాగే మరోవైపు షంషేరా సినిమా ప్రమోషన్ లో కూడా బిజీ అయ్యాడు. జూలై 22వ తేదీన రానున్న ఈ సినిమాపై అంచనాలు గట్టిగానే ఉన్నాయి. ఇక ఇటీవల ముంబై లో సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. అయితే ఈ వేడుకలో రణ్‌బీర్‌ కపూర్ చాలా ఆలస్యంగా హాజరయ్యాడు. అందుకు కారణం అతను వచ్చే దారిలో ఒక ప్రమాదానికి గురయ్యాడట.

అసలైతే అందరికంటే ముందే ఇక్కడికి రావాల్సిన వాన్ని అంటూ కాకపోతే మార్గం మధ్యలో ఒక వ్యక్తి మా కారును ఢీకొట్టడంతో కారు అద్దాలు మొత్తం పగిలిపోయాయి.

అదృష్టవశాత్తూ ఏమి కాలేదు అని రణ్‌బీర్‌ కపూర్ తెలియజేశాడు. ఇక షంషేరా సినిమాకు కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించగా సంజయ్ దత్ ఒక ముఖ్యమైన పాత్రలో నటించడం జరిగింది. ఇక వార్ బ్యూటీ వాణి కపూర్ ఈ సినిమాలో మేయిన్ హీరోయిన్ గా నటించింది.

విడుదలైన షంషేరా ట్రైలట్ కు మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ సినిమాతో ఎలాగైనా మంచి విజయాన్ని అందుకొని ఆ తరువాత బ్రహ్మాస్త్ర సినిమాతో సక్సెస్ అందుకోవాలని రణ్‌బీర్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు.

బ్రహ్మాస్త్ర సినిమాతో రణ్‌బీర్‌ మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతున్నాడు. ముఖ్యంగా తెలుగులో రాజమౌళి తన సమర్పణలో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. మొత్తం మూడు భాగాలుగా ఈ సినిమాను విడుదల చేయనున్న విషయం తెలిసిందే. మరి మొదటి పార్ట్ బ్రహ్మాస్త్ర  బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Tags:    
  • BollywoodFilms 
  • RanbirKapoor 
  • RanbirSurvivedAccident 
  • ShamsheraMovie 
  • Brahmastra 
  • FilmIndustry 
  • ShamsheraTrailerEvent 

Similar News

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

Copyright @2026

Powered by Blink CMS