• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అది ఫ్యాన్ మేడ్ డిజిటల్...

అది ఫ్యాన్ మేడ్ డిజిటల్ వెడ్డింగ్ కార్డ్..!

By - Tupaki Desk
Update: 2020-07-24 14:12 GMT
టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ కి చెందిన బంటీ - సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె అయిన మిహీకా బ‌జాజ్‌ ను ప్రేమించిన రానా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలో వీరి పెళ్ళికి అంగీకరించిన ఇరు కుటుంబాలు ఇటీవ‌ల దగ్గుబాటి రానా - మిహీకా బజాజ్‌ ల రోకా వేడుక‌ను కూడా నిర్వహించారు. ఇక ఆగస్టు 8న శుభముహూర్తాన రానా - మిహీకాల వివాహ వేడుక జరగనుంది.

కాగా తాజాగా ఇరు కుటుంబాలు అనుకున్న ఆ తేదీ ఆగస్టు 8న రానా - మిహిక ల పెళ్లి వేడుక జరగనుందని పేర్కొంటూ ఓ‌ పెళ్లి పత్రిక వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఈ డిజిటల్ వెడ్డింగ్ కార్డ్ లో 'మాయాబజార్' లోని సన్నివేశాన్ని జత చేస్తూ రానా - మిహీకాల ఫొటోలతో అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది. ఈ వీడియోలో ఆగస్టు 8న మధ్యాహ్నం 2 గంటలకు కాజాగూడ చైతన్య ఎన్క్లేవ్ (మణికొండ)లో ఈ వివాహం జరగనుందని వెల్లడించారు. రానా డిజిటల్ వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. అయితే ఈ డిజిటల్ వెడ్డింగ్ కార్డ్ నిజమైంది కాదని తెలుస్తోంది. దగ్గుబాటి రానా ఫ్యాన్స్ తమ హీరో పట్ల అభిమానాన్ని చాటుకోడానికి రూపొందించిన ఫ్యాన్ మేడ్ డిజిటల్ వెడ్డింగ్ కార్డు అని తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఆగస్టు 8న రానా - మిహీకాల వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నట్లు సమాచారం. హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మకమైన తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో వైభవంగా వివాహ వేడుక నిర్వహించబోతున్నారట. ఇక ప్రస్తుత పరిస్థితులలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి కుటుంబ సభ్యులు కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే రానా వివాహ వేడుక జరగనుందని తెలుస్తోంది.
Tags:    
  • Rana 
  • miheeka 
  • marriage 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS