• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫోటో స్టోరీ: చెల్లెళ్ల‌తో...

ఫోటో స్టోరీ: చెల్లెళ్ల‌తో చందురూడు

By - Tupaki Desk
Update: 2018-10-21 07:31 GMT
మెగా ఫ్యామిలీలో 8 మంది హీరోలు ఉన్న సంగ‌తి తెలిసిందే. చిరంజీవి - నాగ‌బాబు - చ‌ర‌ణ్‌ - బన్ని - శిరీష్‌ - సాయిధ‌ర‌మ్ - వ‌రుణ్‌ తేజ్‌ - క‌ళ్యాణ్ హీరోలుగా కొన‌సాగుతున్నారు. సాయిధ‌ర‌మ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ హీరో కాబోతున్నాడు. వీళ్ల‌కు తోడు వ‌రుణ్‌ తేజ్ సోద‌రి - మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నీహారిక తెలుగు - త‌మిళంలో క‌థానాయిక‌గా రాణిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌మంది మ‌ధ్య అనుబంధం- ఆప్యాయ‌త‌ల‌కు మెగా వృక్షం పునాదులు వేసింది. వీళ్లంద‌రికీ రామ్‌చ‌ర‌ణ్ పెద్ద తోడు. ఇక సుస్మిత - శ్రీ‌జ - నిహారిక ల‌కు అన్న చ‌ర‌ణ్ అంటే ఎంతో మ‌మ‌కారం. చెల్లెళ్లు అంటే చ‌ర‌ణ్ అంతే ఆప్యాయ‌త చూపిస్తుంటారు.

ఇదిగో అందుకు ఈ ఫోటోనే సాక్ష్యం. మెగా వృక్షంలో ఆడ‌ప‌డుచుల‌తో రామ్‌ చ‌ర‌ణ్ ఎంత ఆప్యాయంగా ఉంటారో ఆవిష్క‌రించే ఫోటోని మెగా కోడ‌లు ఉపాస‌న స్వ‌యంగా ట్వీట్ చేశారు. ఈ ఫోటోలో నిహారిక‌ - శ్రీ‌జల‌తో చ‌ర‌ణ్ ఎంతో హ్యాపీ మూడ్‌ లో క‌నిపిస్తున్నారు. అక్క సుస్మిత ఫ్యాష‌న్ డిజైన‌ర్‌ గా - కాస్ట్యూమ్ డిజైన‌ర్‌ గా బిజీ. త‌ను ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ - బోయ‌పాటి సినిమాకి - అలానే ప్ర‌తిష్ఠాత్మ‌క `సైరా-న‌ర‌సింహారెడ్డి` చిత్రానికి కాస్ట్యూమ్స్‌ ని అందిస్తున్నారు. త‌న‌తో పాటే చ‌ర‌ణ్ - చిరు ఆన్‌ లొకేష‌న్ ఉన్న‌ప్ప‌టి ఫోటోల్ని ఇదివ‌ర‌కూ రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఆల్బ‌మ్‌ లో శ్రీ‌జ‌-నిహారిక‌తో కొత్త ఫోటో చేరింది.

చ‌ర‌ణ్ - బోయ‌పాటి కాంబినేష‌న్ మూవీ గురించి ఈ ద‌స‌రా కానుక‌గా ఏదైనా అప్‌ డేట్ ఇస్తార‌ని భావిస్తే అభిమానుల్ని నిరుత్సాహ‌ప‌రిచారు. ఆ క్ర‌మంలోనే ఉపాస‌న ఈ ఫోటో ట్వీట్ చేయ‌గానే - ముందు ఆర్‌ సి 12 టైటిల్ ఏంటో చెప్పండి మ్యాడ‌మ్ ప్లీజ్.. అంటూ చెర్రీ అభిమానులు రెక్వ‌స్ట్ చేశారు. మ‌రి టైటిల్ - ఫ‌స్ట్‌ లుక్ గురించిన అప్‌ డేట్ చిత్ర‌యూనిట్ అయినా రివీల్ చేస్తుందేమో చూడాలి.
Tags:    
  • Ram Charan 
  • Sisters 
  • Telugu NEws 

Similar News

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

Copyright @2026

Powered by Blink CMS